NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపిలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Breaking: ఏపిలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్ విద్యార్ధులకు వారు చదువుతున్న కాలేజీలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం జంబ్లింగ్ విధానాన్ని పెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని తీసుకువస్తూ ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

Breaking: ap High court key orders on inter practical exam
Breaking: ap High court key orders on inter practical exam

ఈ పిటిషన్ల పై విచారణ సందర్భంలో ఒకే కళాశాలలో చదువుకున్న విద్యార్ధులు వేర్వేరు కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు హజరు కావాల్సి ఉంటుందని పిటిషన్ల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. దీంతో పాత విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అయితే హైకోర్టు తీర్పుపై ఇంటర్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళుతుందా లేక హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాత విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారా అనేది వేచి చూడాలి.

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju