Devatha Serial: సత్య కడుపులో తన బిడ్డ జననం పోసుకున్నట్లు కనిపిస్తుందని.. ఆ విషయాన్ని వెంటనే ఆదిత్య ను పిలిచి చెబుతుంది.. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.. నాకు తల్లి అయ్యే భాగ్యం లేదు అని బాధపడుతూ ఉంతుంది సత్య.. ఇదంతా నా భ్రమ కానీ.. నాకు పిల్లలు పుట్టే అదృష్టం ఉందో లేదో అని బాధ పడుతుంది.. లోపం నాలో ఉంటే నువ్వు ఎందుకు సత్య బాధపడతావ్ అని ఆదిత్య అంటాడు అంతలో.. ఆదిత్య ఆదిత్య అని వాళ్లమ్మ పిలుస్తది..!
ఒక చైన్ చూపించి.. ఇది ఈ ఇంటి వారసుడికి నేను చేయించుకున్న చైన్.. నువ్వు ఎందుకు దేవికి ఈ చైన్ ఇచ్చావు.. అసలు ఇవ్వలిసిన అవసరం ఏముంది అని అడుగుతుంది.. నేను దేవి కి ఇవ్వడం ఏంటి అని ఆదిత్య బుకాయిస్తాడు.. దేవి మరి ఈ చైన్ నాకు ఎందుకు ఇచ్చి నీకు ఇవ్వమని నాకు ఇచ్చేసింది అని చెబుతోంది.. దేవి కి ఎందుకు ఈ చైన్ ఇచ్చావు.. నా కన్నబిడ్డ లాంటిదే అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఆదిత్య.. కోపం వచ్చిన సత్య ఆ కాహియాన్ తీసుకుని.. ఈ ఇంటి వారసుడు పుట్టాకా ఈ చైన్ వేస్తాను.. అప్పటి వరకు నా దగ్గర ఉంచుతాను అని సత్య ఆ చైన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్తుంది..
రమ్య కు ఆదిత్య ఫోన్ చేసి రాధా ను స్కూల్ దగ్గర కి రమ్మని చెబుతాడు. రాధా దగ్గరకు వచ్చి రమ్య మా సారు నిన్ను స్కూల్ దగ్గరకు రమ్మన్నారు అని చెబుతుంది.. నన్ను ఎందుకు రమ్మన్నారు మీ సార్ .. అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది రాదా. నువ్వు స్కూల్ దగ్గరికి రాకపోతే సారే ఇంటికి వస్తా అని చెప్పమన్నారు.. సార్ ను ఇంటికి రమ్మంటావా.. లేదంటే నువ్వే స్కూల్ కి వెళ్తావా ఆలోచించుకోమని.. రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెనిమిటి ఇప్పుడు ఎందుకు రమ్మన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది రాధ. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!