NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఫస్ట్ డే కలెక్షన్స్..అన్ని కోట్లు రాబట్టే సత్తా చరణ్, తారక్‌లకు లేదా…?

RRR: ఇప్పుడు అందరికి దృష్ఠి భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ మీదే. ఎందుకంటే ప్రమోషన్స్‌లో భాగంగా పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తూ చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తోంది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అసాధారణంగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ కోసం మెగా నందమూరి అభిమానులే కాదు యావత్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

will-rrr-first-day-collections-be-satisfactory
will-rrr-first-day-collections-be-satisfactory

ఇక ఈ సినిమా ఇదే నెల 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల లో అత్యధిక స్క్రీన్ లలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుండటం గొప్ప విశేషం అని చెప్పాలి. అయితే, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ‘బాహుబలి’ సిరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలు నటించడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ ముగ్గురు పేరు మీదే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

RRR: బాలీవుడ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్..!

ఇక దాదాపు రూ. 478 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి 900 కోట్ల వరకు అన్నీ రకాలుగా వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు కనీసం రూ. 50 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే ఎంత కాదన్నా రూ. 200 కోట్లు గ్రాస్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా. మరి ఆ సత్తా చరణ్, తారక్‌లకు ఉందా లేదా అనేది తెలియాలంటే మార్చి 25 వరకు ఆగాల్సిందే.

Related posts

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri