NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking: కోర్టు దిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు..8మంది సీనియర్ ఐఏఎస్ లకు జైలు శిక్ష

Big Breaking: కోర్టు దిక్కరణ కేసులో ఏపి హైకోర్టు నేడు కీలక తీర్పు ఇచ్చింది. ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఐఏఎస్ లకు రెండు వారాల పాటు ఏపి హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే హైకోర్టు ఈ శిక్ష విధించిన వెంటనే ఐఏఎస్ అధికారులు ధర్మాసనానికి క్షమాపణలు కోరారు. దీంతో జైలు శిక్ష బదులుగా ఏడాది పాటు ప్రతి నెల ఒక రోజు సంక్షేమ హాస్టల్ కు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Big Breaking: AP High Court Sentenced jail term to 8 IAS Officers
Big Breaking: AP High Court Sentenced jail term to 8 IAS Officers

 

ఏడాది పాటు సంక్షేమ హాస్టల్ లో నెలకు ఒక రోజు వారి స్వంత ఖర్చులతో భోజనం పెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్, వాడ్రేపు చిన వీరభద్రుడు. ఎంఎం నాయక్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు పాటించకుండా పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం కోర్టు దిక్కరణ కింద సదరు ఐఏఎస్ అధికారులకు శిక్ష విధించింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju