NewsOrbit
న్యూస్ సినిమా

Adipurush: ఫస్ట్‌లుక్‌తోనే ప్రభాస్ డిసప్పాయింట్ చేస్తాడా..?

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సాహో, రాధే శ్యామ్ సినిమాల రెండు ఫ్లాప్స్ అందుకొని తీవ్ర నిరాశలో ఉన్నాడు. దాంతో ఎలాగైన ఇప్పుడు రాబోతున్న సినిమాలతో మళ్ళీ వరుసగా హిట్స్ అందుకోవాలని, తన పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక ప్రస్తుతం  ‘ఆదిపురుష్’ అనే మైథలాజికల్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

will adipurush-prabhas first look dissappoints his fans
will adipurush-prabhas first look dissappoints his fans

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇది డార్లింగ్‌కు ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమా. ఇందులో రాముడు పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్, ఇతర పాత్రల్లో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Adipurush: అభిమానులకు డిసప్పాయింట్ తప్పదు అంటున్నారు.

అయితే, ఈ శ్రీరామ నవమికి ఆదిపురుష్ సినిమా నుంచి ప్రభాస్ నటిస్తున్న శ్రీరాముడి పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రెడీ అయినట్టు సమాచారం. అయితే, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎంత వరకు ఆకట్టుకుంటుందీ అని. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలలో మాస్ పాత్రల్లో కనిపించిన డార్లింగ్‌ను ఒక్కసారి గా స్పిరిచువల్ లుక్‌లో చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మాట్లాడుకుంటున్నారు. ఏమాత్రం తేడా జరిగినా కూడా ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్‌తో అభిమానులకు డిసప్పాయింట్ తప్పదు అంటున్నారు. ఒకవేళ దర్శకుడు ఓం రౌత్ మ్యాజిక్ చేస్తే మాత్రం ఇదే ఫస్ట్‌లుక్‌తో అసాధారణమైన అంచనాలు నెలకొనడం గ్యారెంటీ.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri