NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యాక నటరాజ్ మాస్టర్ పై తేజస్వి వైరల్ కామెంట్స్..!!

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. కాని బయట ఆడియన్స్ నుండి ఓటీటీ పరంగా కంటే టెలివిజన్ లోనే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉందని అంటున్నారు. 24 గంటల షో కంటే టీవీలో వచ్చే ఒక గంట షో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండేది అనే టాక్ బయటినుండి బాగా వినబడుతుంది. ఇదిలా ఉంటే ఐదో వారం ఎలిమినేషన్ కి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్ తేజస్వి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడం జరిగింది.

Bigg Boss Telugu 5: Nataraj gets trolled for his 'Simham tho Veta Natho  Aata' dialogue and dramatic stint in nomination task - Times of India

17 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ఐదుగురు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం ముమైత్ ఖాన్, తర్వాత వారం శ్రీ రాపాక, మూడవ వారం ఆర్జే చైతు.. తర్వాత సరియు… 5వ వారం తేజస్వి ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక యాంకర్ రవి కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంటర్వ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోకి సంబంధించి అనేక విషయాలు తెలియజేసిన తేజస్వి .. తోటి కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ పై సంచలన డైలాగ్ వేసింది.

Bigg Boss Non-Stop contestant Tejaswi Madivada: Former BB Telugu  participant's profile, photos and videos - Times of India

నటరాజ్ మాస్టర్ హౌస్ లో చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని.. గుంటనక్క అని తేజస్వి పేర్కొంది. సీజన్ ఫైవ్ లో ఇదే డైలాగ్ తో చాలా మందిని నటరాజ్ మాస్టర్ కామెంట్లు చేయడం జరిగింది. ఇక ఇదే రీతిలో తేజస్వి.. నటరాజ్ మాస్టర్ పై డైలాగ్ వేయటం వైరల్ గా మారింది. హౌస్ లో తేజస్వి ఎలిమినేట్ కావడంతో.. మొత్తం ఇప్పుడు ఇంకా 12 మంది మిగిలి ఉన్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri