NewsOrbit
న్యూస్ సినిమా

Mega 154: రవితేజ రోల్‌పై లేటెస్ట్ అప్‌డేట్..

Mega 154: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాలన్ని ఇప్పుడు వరుసగా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. ఈ నెల ఆచార్య భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అలాగే, గాడ్ ఫాదర్ కూడా ఈ ఏడాది దసరా కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో చిరు సోదరిగా నయనతార, సత్య దేవ్, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదే క్రమంలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ కూడా తెరకెక్కుతోంది.

latest update of raviteja role in mega-154
latest update of raviteja role in mega-154

ఈ సినిమాలో చిరుకు జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా, ఆయనకు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తు న్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌లో సాగుతోంది. ఇక మెగా 154 కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఇప్పటికే వైరల్ అయి భారీ అంచనాలు పెంచేసింది. పాతికేళ్ళ క్రితం గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరు ఎలా ఉన్నారో మళ్ళీ ఈ మెగా 154లో దర్శకుడు బాబీ అలానే చూపించబోతున్నారు. జస్ట్ ఫస్ట్ లుక్ భారీ ఇంపాక్ట్‌ను ఇచ్చింది. ఇక ఇదే సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Mega 154: సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే రవితేజ..!

రవితేజ కూడా వరుస చిత్రాలలో నటుస్తూ బిజీగా ఉన్నాడు. రామారావు ఆన్‌డ్యూటీ, రావణా సుర, టైగర్ నాగేశ్వర రావు, ధమాకా చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాగే, మెగాస్టార్ – మాస్ మహారాజా మెగా 154 కూడా షూటింగ్ జరుగుతోంది. ఇందులో రవితేజ చిరుకు సోదరు డిగా కనిపించనున్నారట. సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే రవితేజ పాత్ర..ఎంతో పవర్‌ ఫుల్‌ గా ఉంటుందట. అంతేకాదు, ఈ పాత్ర చనిపోతుందని ..ఆ తర్వాత చిరు పాత్రలో కీలక మార్పులు వస్తాయని తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోంది. చిరు సరసన శృతి హాసన్ నటిస్తోంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri