NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Devarakonda – Samantha: విజయ్ దేవరకొండ టాలెంట్‌కు సమంత ఫిదా …ఏం చేసిందో చూడండి..

Vijay Devarakonda – Samantha: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలెంట్‌కు ఫిదా అయింది స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

samantha reaction for vijay-devarakonda post
samantha reaction for vijay-devarakonda post

టక్ జగదీష్ ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శివ నిర్వాణ ఇప్పుడు విజయ్ దేవర కొండ సమంతలతో డిఫరెంట్ జోనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న కారణంగా ఈ సినిమాకు ఇప్పటి నుంచే మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఫస్ట్ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో ఆ తర్వాత హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాలలో జరపనున్నారు. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.

Vijay Devarakonda – Samantha: విజయ్ ట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు.

అయితే, ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు అందరూ వచ్చారు. కానీ, హీరోయిన్ సమంత విదేశాలలో ఉన్న కారణంగా హాజరవలేకపోయింది. అలాగే, నటులు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ కూడా వేరే సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్న కారణంగా రాలేకపోయారు. దాంతో ఓపెనింగ్ ఫొటోలో సమంత, వెన్నెల కిషోర్, రాహుల్‌ల పిక్స్‌ను ఫొటో షాప్‌లో ఎడిట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇదే అసలు పిక్ అని కూడా కామెంట్ పెట్టాడు. దీనికి సమంత స్పందించి..ఫన్నీ స్మైల్ ఏమోజీని పెట్టింది. మిగతావారు కూడా విజయ్ ట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N