NewsOrbit
సినిమా

Bandla Ganesh: బండ్ల గణేష్ హీరోగా రానిస్తాడా? ‘డేగల బాబ్జీ’ కాస్త, బ్లేడు బాబ్జీగా మారదు కదా?

Bandla Ganesh: తెలుగునాట బండ్ల గణేష్ అంటే తెలియనివారుండరనే చెప్పుకోవాలి. సినిమాలతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలలో మన బండ్లన్న మునిగితేలుతూ కనబడతారు. గతంలో వెండితెరపై తమదైన టైమింగ్ తో నవ్వులు కూడా పూయించారు. తరువాతి కాలంలో పవన్ కళ్యాణ్ ప్రోద్భలంతో అతని సినిమాల నిర్మాణం చేపట్టిన తరువాత స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా ఎదిగారు. గబ్బర్ సింగ్ హిట్ తో బండ్ల గణేష్ ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇకపోతే ఆయన హీరోగా నటించిన చిత్రం డేగల బాబ్జీ. అయితే ఇది రెగ్యులర్ గా సాగే సినిమా కాదు అని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియజేసింది.

Bandla Ganesh As hero in Degala Babji
Bandla Ganesh As hero in Degala Babji

Bandla Ganesh: ‘డేగల బాబ్జీ’ కాస్త, బ్లేడు బాబ్జీగా మారదు కదా?

దీన్ని ప్రయోగాత్మకంగా ఒకే ఒక్క పాత్ర నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారట చిత్ర మేకర్స్. మరి అలాంటి సినిమాకి ప్రత్యేకించి మన బండ్లన్ననే ఎందుకు ఎంచుకున్నారనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ తయారు చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఒక నెటిజన్ వాటిపై స్పందిస్తూ… ”డేగల బాబ్జీ’ కాస్త, బ్లేడు బాబ్జీగా మారదు కదా?” అని ఓ స్మిలింగ్ ఎమోజి షేర్ చేసాడు. ఈ కామెంట్ కి పెద్ద ఎత్తున లైక్స్ వస్తున్నాయి.

ఈ సినిమా ప్రత్యేకత ఇదే

ఇకపోతే, ఈ సినిమా ప్రత్యేకత ఏమంటే.. ఒకే ప్లేస్ లో, ఒకే లొకేషన్ లో, ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. మిగతా పాత్రల వాయిస్ లు మాత్రమే వినిస్తూ, మనుషులు కనిపించకుండా చేసిన ప్రయోగాత్మక చిత్రమిది. ఈ సినిమా ద్వారా బండ్ల గణేష్ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నట్టే. వెంకట్ చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించగా రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషీ ఫిలింస్ బ్యానర్ పై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఉత్త సిరుప్పు సైజు 7 అనే సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri