NewsOrbit
న్యూస్ హెల్త్

Instant: బామ్మ స్టైల్ ఇన్‌స్టెంట్ రాగి ఊతప్పం.. క్షణాల్లో బ్రేక్ ఫాస్ట్ రెడీ..!

Instant: ఊతప్పం ఈ పేరు చెప్పగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ.. మన బామ్మలు గారాబంగా ముద్దు చేస్తూ వేడి వేడి ఊతప్పం తినిపించే వారు చిన్నప్పుడు.. ఇప్పుడంతా అట్టు, ఇడ్లీ , పూరి, బోండా ఇవే టిఫిన్స్ అంటే.. ఒక్కసారి బామ్మ స్టైల్ రాగి ఊతప్పం టెస్ట్ చూస్తే అస్సలు వదలరు.. పైగా హెల్తీ కూడా.. ఇన్‌స్టెంట్ రాగి ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Healthy Breakfast Instant: Ragi Uttapam Preparation
Healthy Breakfast Instant: Ragi Uttapam Preparation

ఇన్‌స్టెంట్ రాగి ఊతప్పం తయారీ విధానం..
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు పావు కప్పు, వేరుశనగ పప్పులు పావుకప్పు, రాగి పిండి ఒక కప్పు, పుట్నాల పొడి అర కప్పు, ఓట్స్ అర కప్పు, పుల్లని మజ్జిగ ఒక కప్పు, సోంపు ఒక స్పూన్, మిరియాల పొడి ఒక చెంచా, పచ్చి మిరపకాయలు 4, కరివేపాకు రెండు రెబ్బలు, నెయ్యి _ 4 చెంచాలు.

ముందుగా పెసర పప్పు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండి, పుట్నాల పప్పు పొడి, ఓట్స్, పుల్లని మజ్జిగ, పెసరపప్పు, మిరియాలపొడి, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు రెబ్బలు వేసి బాగా కలపాలి. ఇలా పిండి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

Healthy Breakfast Instant: Ragi Uttapam Preparation
Healthy Breakfast Instant: Ragi Uttapam Preparation

ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి వెడెక్కేకా ఒక చెంచా నెయ్యి వేసి ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఊతప్పం లా వేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా సన్నని మంట పై దోరగా కాల్చుకోవాలి.. అంతే ఇన్‌స్టెంట్ రాగి ఊతప్పం తినడానికి రెడీ.. ఈ రాగి ఊతప్పం ను కొబ్బరి పల్లీల చట్నీ, అల్లం చట్నీ, కరివేపాకు కారం తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.. రెగ్యులర్గా తినే టిఫిన్స్ కంటే ఊతప్పం ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి ఈ రాగి ఊతప్పం ను చేయండి. మధుమేహులకు, అధికరక్తపోటు, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రాగి ఉతప్పం బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju