NewsOrbit
న్యూస్

Rajya Sabha: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పీటి ఉష

Rajya Sabha: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేటే చేసింది. రాజ్యాంగాధికారం ప్రకారం..సంగీత, సాహిత్య, వైజ్ఞానిక, ఆర్ధిక రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పిటి ఉష, కర్ణాటకకు చెందిన వితరణ శీలి, ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేలు ఆయా రంగాల్లో  చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు ఎంపిక చేసింది.

Ilaiyaraaja, PT Usha among 4 nominated to Rajya Sabha
Ilaiyaraaja, PT Usha among 4 nominated to Rajya Sabha

రాజ్యసభకు ఎఁపికైన వారిని ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించినట్లు మోడీ పేర్కొన్నారు. విజయేంద్ర ప్రసాద్ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు. ఇళయరాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచిందనీ, ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం అని పేర్కొన్నారు. పిటి ఉష జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శమని, అనేక సంవత్సరాలుగా ఎందరో క్రీడాకారులను తయారు చేశారని మోడీ కొనియాడారు.

 

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?