Liger: “లైగర్” నుండి మరో బిగ్ అప్ డేట్..!!

Share

Liger: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) హీరోగా “లైగర్”(Liger)తెరకెక్కుతోంది. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఆల్ రెడీ ఆగస్టు 25వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జులై 10 నుండి స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల సినిమాలో విజయ్ దేవరకొండ బట్టలు లేకుండా బొకే పట్టుకుని… బాక్సింగ్ గేమ్ కి రెడీ అయ్యే న్యూడ్ ఫోటో రిలీజ్ చేసి సినీ ప్రేమికులు “లైగర్” దృష్టిని ఆకర్షించేటట్లు సినిమా మేకర్ చేయడం జరిగింది.

గత కొద్ది రోజుల నుండి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై రకరకాల డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా “లైగర్” సినిమాకి సంబంధించి ప్రోమో వీడియో ఈనెల 8వ తారీకు విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అంత మాత్రమే కాదు ఆగస్టు 11వ తారీకు..”లైగర్” నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్..”అక్డి పక్డి” రిలీజ్ చేయడానికి కూడా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం లాస్ట్ సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ ఫుల్ ఫ్లాప్ లలో ఉన్నాడు.

దీంతో పూరి దర్శకత్వంలో(Puri Jagannath) ఫస్ట్ పాన్ ఇండియా “లైగర్” పైనే విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకోవడం జరిగింది. సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు.. చిన్నపాటి వీడియో.. సినిమాపై ఆసక్తిని పెంచడం జరిగింది. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా “లైగర్”లో విజయ్ దేవరకొండ ప్రయాణం ఉన్నట్టు.. ఆ తరహాలో పూరి సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్(Mike Tyson) కూడా నటించడం విశేషం.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

27 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

36 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago