Breaking: కోడి పందాల శిబిరంపై పోలీసుల దాడి .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని సహా పలువురు ప్రముఖుల పరారీ..?

Share

Breaking: హైదరాబాద్ శివారు పటాన్‌చెరులో కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరంపై హైదరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పెదకంజర్ల గ్రామ సమీపంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న కఛ్చితమైన సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 49 మంది పరారు కాగా 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకతో పలువురు పరారైయ్యారు.

Breaking: Police Raids cock bet Camp In patancheru

పరారైన వారిలో ఏపి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తొంది. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులను చూసి చింతమనేని అక్కడ నుండి పరారైనట్లు తెలుస్తొంది. పటాన్ చెరు డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిందితుల నుండి రూ.13.12 లక్షల నగదు, 32 పందెం కోళ్లు, 26 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా టీడీపీ నేత చింతమనేని ప్రభాకరరావు ఆధ్వర్యంలోనే ఈ శిబిరం నిర్వహిస్తున్నారని అంటున్నారు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

14 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago