NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 19 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 19 – అషాడమాసం – మంగళవారం
మేషం
అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సరిపడినంత ఉండదు. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి.


వృషభం
వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు.
మిధునం
బంధు మిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు.
కర్కాటకం
వృత్తి ఉద్యోగాలలో అనుకున్న చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
సింహం
వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణ సమస్యలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.
కన్య
ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.పాత బాకీలు తీర్చగలుగుతారు. ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సోదరులు నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం
ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి. ప్రయాణాలు అంతగా కలసిరావు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.
ధనస్సు
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి.ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన రీతిగా ఉండవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చెయ్యలేరు.
మకరం
బంధు మిత్రులని కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
కుంభం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
మీనం
నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృత్తి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju