NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

కొత్త రూల్ ఇకనుండి ప్రభుత్వ ఉద్యోగంలో పురుషులే మహిళలు.. వెళ్లిపోవచ్చు..!!

ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని గత ఏడాది ఆగస్టు నెలలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు పడగొట్టడం తెలిసిందే. దాదాపు 20 సంవత్సరాలు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో స్వేచ్ఛ జీవులుగా బతికిన అక్కడి పౌరులు మళ్లీ.. దేశం తాళిబన్ ల చేతిలోకి వెళ్లిపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అంతకుముందు తాలిబాన్ లు పరిపాలించిన సమయంలో దేశంలో కఠినమైన చట్టాలు విధించేవారు. అయితే అవే చట్టాలు ఇప్పుడు కూడా మళ్లీ విధిస్తూ ఉండటంతో ఆఫ్గాన్ ప్రజలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడిందో అప్పటినుండి.. కాచుకుని కూర్చున్న తాలిబాన్ లు… ఒక్కసారిగా గత ఏడాది ప్రభుత్వము ఏర్పాటు చేసిన వాళ్లపై దాడులకు పాల్పడి దేశం మొత్తాన్ని స్వాధీన పరుచుకున్నారు.

New rule henceforth men and women in government jobs can leave

జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు.. బంగారం లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. వెంటనే అప్లయ్ చేయండి

అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన తాలిబాన్ ప్రభుత్వం.. గతంలో మాదిరిగానే మహిళలపై విపక్షత చూపించే రీతులో వ్యవహరిస్తూ ఉంది. గత కొద్ది నెలల క్రితం కేవలం హై స్కూల్ వరకు మాత్రమే ఆడపిల్లలు చదవాలని ఉన్నత విద్యలు అనవసరమని.. తాలిబాన్ ప్రభుత్వం ప్రకటన చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే మహిళలకు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. విషయంలోకి వెళ్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు రావాల్సిన అవసరం లేదని ఖాళీగా ప్రభుత్వం కొత్త ప్రకటన చేయడం జరిగింది.

New rule henceforth men and women in government jobs can leave

వాళ్ల స్థానంలో సమీప బంధువు లేదా కుటుంబ సభ్యుడు పురుషుడు ఆఫీసులకు పంపాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన పంపించేసిన మహిళలకు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఆర్థిక శాఖలో ఓ మహిళ ఏంటి ఇటువంటి రూలు అనే ప్రశ్నిస్తే.. 60 వేల రూపాయల జీతాన్ని 12 వేలకు చేశారు. ఇదే సమయంలో మరింతగా ప్రశ్నిస్తే ఆమెను ఉద్యోగం నుండి తాలిబాన్ ప్రభుత్వం తీసేయడం జరిగింది. ఆఫ్గానిస్తాన్ లో మహిళలు తమ హక్కులను తాలిబాన్ లు కాలరాస్తున్నారు అంటూ లబోదిపోమంటున్నరు.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?