NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం – శుక్రవారం
మేషం
దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.


వృషభం
వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది ఉద్యోగమున పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
మిధునం
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం
వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
సింహం
వృత్తి వ్యాపారములలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య
బంధు వర్గం వారితో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి.
తుల
పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
వృశ్చికం
నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
ధనస్సు
వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి.
మకరం
ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.పాతరుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం
భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
మీనం
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ….

Related posts

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju