NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

సెప్టెంబర్ 11 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

సెప్టెంబర్ 11 – బాద్రపదమాసం – ఆదివారం
మేషం
ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

Today Horoscocpeoday

వృషభం
వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.
మిధునం
వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృధా ఖర్చులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు.
కర్కాటకం
ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి.
సింహం
వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన యోగం ఉన్నది చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.
కన్య
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు, ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది.
తుల
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు. ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.
వృశ్చికం
వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
ధనస్సు
చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగులు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
మకరం
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
కుంభం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
మీనం
ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …

Related posts

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju