NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

సెప్టెంబర్ 14 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today's Horoscope September 14 in Telugu Rasi Phalalu

సెప్టెంబర్ 14 – బాద్రపదమాసం – బుధవారం
మేషం
గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Today's Horoscope September 14 in Telugu Rasi Phalalu
Today’s Horoscope September 14 in Telugu Rasi Phalalu

వృషభం
బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు కుటుంబ పెద్దల ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.
మిధునం
చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.సమాజంలో పరపతి పెరుగుతుంది.
కర్కాటకం
ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
సింహం
ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కన్య
కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.
తుల
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చికం
బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.
ధనస్సు
చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
మకరం
ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం
వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీనం
వ్యాపారమున భాగస్థుల తో వివాదాలు కలుగుతాయి, కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju