NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

అక్టోబర్ 7 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

అక్టోబర్ 7 – ఆశ్వీయుజమాసం – శుక్రవారం
మేషం
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ
ప్రతిభ వెలుగులోకి వస్తుంది దీర్ఘ కాలిక రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. ఆప్తుల నుండి అవసరానికి
సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి.

Todays Horoscope Oct 7th, Telugu Rasi-Phalalu Astrology Today in Telugu

వృషభం
వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశలు
సద్వినియోగం చేసుకోవాలి. దాయాదులతో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ
విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
మిధునం
ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు. సంతాన విషయమై ఊహించని విషయాలు
తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
కర్కాటకం
అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో
మాటపట్టింపులుంటాయి ఇంటా బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో
అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. మిత్రులుకు మీ అభిప్రాయాలు
నచ్చే విధంగా ఉండవు.
సింహం
జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి
ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. ఆర్ధిక
ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.
కన్య
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి
ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి
ప్రశంసలు అందుకుంటారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానలు అందుతాయి.
తుల
ఉద్యోగమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమంలో పాల్గొవడం మంచిది శారీరక మానసిక
సమస్యలు భాదిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు.
వృశ్చికం
నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో
మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు
అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.
ధనస్సు
కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య
ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
మకరం
ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుండి
విమర్శలు ఎదురవుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం
చేస్తారు.సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కుంభం
విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు
పొందుతారు.
మీనం
ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ
అవరోధాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండటం
మంచిది ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju