NewsOrbit
న్యూస్

Viral news: పెంపుడు కుక్కలకంటే వీధి కుక్కలే నయం… రెండేళ్ల తర్వాత వచ్చినా గుర్తుపడుతోంది!

Viral news: విశ్వాసంలో కుక్కలకి మరే ఇతర జంతువులూ చాటి రావు. అవును, అందుకనే అనేకమంది మనలో తమ ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకుంటూ వుంటారు. పైగా మనవాళ్ళు విచిత్రంగా ఇతర దేశాలకి సంబంధించిన కుక్కల్ని పెంచుకుంటూ వుంటారు. వీధి కుక్కల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తూ వుంటారు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమంటే, ఇతర బ్రీడ్ కి సంబందించిన కుక్కల కంటే కూడా మన దేశీయ కుక్కలే ఎక్కువ విశ్వాసాన్ని కలిగి వుంటాయని ఓ సర్వే తెలిపింది. అయితే ఆ ఆవిషయాన్ని ఓ వీధి కుక్క తాజాగా నిజం చేసి చూపించింది.

Street dogs

అవును, వీధి కుక్కలు ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. మనం ఓ ముద్ద అన్నం పెడితే మనల్ని ఎంతో ప్రేమిస్తాయి. ఇక వాటిని కొట్టినా.. తిట్టినా అంతే ప్రేమగా భరిస్తాయి. మన పరిసరాలు వదిలిపోవు. పైగా మన ఇంటినుండి పరిసరాలు వరకు ఎంతో నీట్ గా ఉంచుతాయి. అంతే ఎటువంటి విసర్జన పదార్ధాలు విడిచి పెట్టవు. అదే సో కాల్డ్ పెంపుడు కుక్కలు మాత్రం మనం బయటకి తీసుకెళ్తేనే అవి యూరిన్, మలం విసర్జిస్తాయి. లేదంటే అంతే సంగతులు. ఆ సంగతి పక్కనబెడితే ఓ అతి విశ్వాసం గల వీధి కుక్క యొక్క వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖ్యంగా కరోనా సమయంలో వీధి కుక్కలు విలవిల్లాడిపోయాయి. తిండి దొరక్క నానా అవస్థలు పడ్డాయి. అలాంటి లాక్‌డౌన్‌ సమయంలో ఈ వీడియోలో కనబడిన ముంబైకి చెందిన ప్రియాంక అనే యువతి వీధి కుక్కలకు ఆహారం పెట్టింది. అందులో కోకో అనే పేరు గల కుక్క కూడా ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తేయగానే ఆమె వేరే వూరు వెళ్ళిపోయింది. దాదాపు 2 ఏళ్లు తరువాత ప్రియాంక ఆఫీస్‌కు వెళ్లటానికి బస్టాండ్‌కు వచ్చింది. అక్కడ కోకో ఆమెను చూసి, గుర్తుపట్టింది. వెంటనే కుయ్‌,కుయ్‌ అని అరుచుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెని, ఆ కుక్క విశ్వాసాన్ని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.

Related posts

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?