NewsOrbit
Entertainment News సినిమా

Genelia: హీరోయిన్ జెనీలియాపై మండిపడుతున్న బీజేపీ నాయకులు..!!

Genelia: హీరోయిన్ జెనీలియా అందరికీ సుపరిచితురాలే. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక భాషలలో పలు సినిమాలు చేయడం జరిగింది. 2003వ సంవత్సరంలో “సత్యం” సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన జెనీలియా వరుస అవకాశాలు అందుకుంది. సత్యం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన “సై” సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

BJP leaders are serious comments on heroine Genelia
Genelia

2006వ సంవత్సరంలో “బొమ్మరిల్లు” సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు హీరోగా తరికెక్కిన “డీ”, ఇంకా ఇదే దర్శకుడు రామ్ హీరోగా తెరకెక్కించిన రెడీ సినిమాలు కూడా చేయడం జరిగింది. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ తో “నా అల్లుడు” మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “ఆరెంజ్” సినిమాలలో జెనీలియా నటించింది. తమిళంలో శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా వచ్చిన “బాయ్స్” సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో రితేష్ దేశముఖ్ నీ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దక్షిణాది సినిమాలకు దూరమైన జెనీలియా హిందీలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తూ ఉంది.

BJP leaders are serious comments on heroine Genelia
Genelia

పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ పార్టీ నేతలు హీరోయిన్ జెనీలియా పై మండిపడుతున్నారు. విషయంలోకి వెళ్తే రితేష్ దేశముఖ్, జెనీలియా పేరిట ఉన్న దేశ్ ఆగ్రో ప్రవేట్ కంపెనీకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమంగా భూములు కేటాయించిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు రెండు సహకార బ్యాంకులు ఈ కంపెనీకి ₹120కోట్ల మంజూరు చేసినట్లు విమర్శించారు. ఈ రెండు అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri