NewsOrbit
న్యూస్ హెల్త్

Hair: మీ హెయిర్ కలర్ ఫేడ్ అవ్వకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి.. 

This tips helps hair colour don't faid out

Hair: హెయిర్ కలరింగ్ నేటి ఫ్యాషన్.. జుట్టుకు  రెడ్, బ్రౌన్, గ్రీన్, నీలం రంగులు జుట్టు అందాన్ని రెట్టింపు చేస్థాయి.  హెయిర్ కలరింగ్ వేసుకున్న అది ఫేడ్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి.. లేదంటే చూడటానికి వికారంగా అనిపిస్తుంది.. మీ జుట్టుకు వేసుకున్న రంగు పోకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి మరి..

This tips helps hair colour don't faid out
This tips helps hair colour don’t faid out

వైట్ హెయిర్ ఉన్నవాళ్లు హెన్నా పెట్టుకోవడం బెస్ట్ చాయిస్. జుట్టుకి రెడ్ కలర్ వేసుకున్న వారు కాన్ బెర్రీ జ్యూస్ ను జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఇది జుట్టును ఇంకాస్త రెడ్ కలర్ లోకి మార్చడానికి సహాయపడుతుంది. రెడ్ కలర్ వేసుకుంటే అది పోకుండా కూడా చేస్తుంది. హెయిర్ రెడ్ కలర్ లో మారాలి అంటే కాన్ బెర్రీ జ్యూస్ ని ట్రై చేయండి. మీ హెయిర్ బ్రౌన్, ముదురు ఎరుపు రంగు వేసుకుంటే.. హెన్నాను పెట్టుకోవడం వల్ల హెయిర్ కలర్ ఎక్కువ కాలం ఉండేలాగా చేస్తుంది.

బ్రౌన్ హెయిర్ కలర్ ను మీరు బెసుకున్నట్లైతే ఆ కలర్ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే కాఫీ పొడి మంచి ఎంపిక. బ్లాక్ కాఫీ ను మీ జుట్టుకు రాసుకుని మామూలు నీటితో కడిగేయాలి. ఇది మీ జుట్టుకు బ్రౌన్ కలర్ ను ఫేడ్ అవుట్ అవ్వకుండా చేస్తుంది. మీ  జుట్టు కు కాపర్ కలర్ కానీ  గోల్డ్  హెయిర్ కలర్ వేసుకుంటే  మీరు షాంపైన్ ట్రై చేయండి. షాంపైన్ ను జుట్టుకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఉంచాలి. ఇది జుట్టు గోల్డ్ కలర్ లోకి రావడానికి సహాయపడుతుంది.  హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N