NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో షాక్.. అమరావతి మాస్టర్ ప్లాన్ సవరణలపై హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court:  ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలపై రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గ్రామ సభలు నిర్వహించకుండా తమకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపు వాదనలు విన్న హైకోర్టు.. మాస్టర్ ప్లాన్ సవరణలపై అమరావతి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రోజుల వ్యవధిలో రాజధానిలోని 17 గ్రాామాల్లో గ్రామ సభలను నిర్వహించి అభిప్రాయాలను సేకరించాలని హైకోర్టు తెలిపింది. ఇప్పటి వరకూ మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహించగా, మిగిలిన గ్రామాల్లోనూ గ్రామ సభలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

AP HIgh Court

 

రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా ఆర్ – 5 జోన్ ను ఏర్పాటు చేస్తూ ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఈ జోన్ ఏర్పాటు కోసం సీఆర్డీఏ చట్ట సవరణ చేస్తున్నట్లు పేర్కొంది. ఆర్ – 5 జోన్ పరిధిలోని అయిదు గ్రామాలకు చెందిన 900 ఎకరాలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లో అభ్యంతరాలు సీఆర్డీఏకి తెలియజేయాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే గ్రామ సభలు నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. పై విదంగా ఆదేశాలు ఇచ్చింది.

Amaravati Capital

Related posts

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju