NewsOrbit
న్యూస్ హెల్త్

Hair: రాత్రి నిద్రకు ముందు జడ వేసుకోవలా.!? ఎందుకంటే.!?

Why women don't leave hair at night

Hair: మన పెద్దలు ఎప్పుడూ కొన్ని విషయాలను చెబుతూ ఉంటారు.. వాటిని పాటిస్తే జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. వాటికి విరుద్ధంగా వెళితే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రిపూట గోళ్ళు కత్తిరించకూడదు, వారంలో కొన్ని రోజులు తలస్నానం చేయకూడదు, జుట్టు కత్తిరించకూడదు అని నియమం ఉంటుంది. ఏ దేవుడిని పూజించిన, పూజించకపోయినా జుట్టు విప్పి గుడికి వెళ్లకూడదని అంటారు. నిద్రపోయే ముందు జుట్టు ముడి వేసుకోవాలి అని నియమం ఉంది. మహిళలు రాత్రి పడుకునే ముందు జుట్టు ఎందుకు ముడి వేసుకోవాలి.!? లేదంటే ఎందుకు జడ వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం..!

Why women don't leave hair at night
Why women don’t leave hair at night

రాత్రిపూట మహిళలు జుట్టు విరబోసుకుని పడుకోవడం దుఃఖానికి సంకేతం.. శాస్త్రాల ప్రకారం జుట్టు విప్పి అలా పడుకుంటే జీవితంలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. సానుకూల ప్రభావం ఉండదు. జుట్టు అల్లకుండా వదిలేయడం విచారానికి సంకేతం. నలుపు రంగు శని రంగు నల్ల వెంట్రుకలు విప్పి పడుకోవటం వల్ల శని దోషం వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట జుట్టు విప్పి నిద్రపోతే నెగటివ్ ఎనర్జీ స్త్రీలను డొమినేట్ చేసే అవకాశం ఉంది. కోపం పెరిగి జీవితంలో ప్రశాంతత ఉండదు. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు.

అయితే ఈ విషయాన్ని కొంతమంది కొట్టి పారేయొచ్చు కానీ సైన్స్ పరంగా కూడా దీనిని చూస్తే.. రాత్రిపూట జుట్టు విరబోసుకొని పడుకుంటే జుట్టు అంతా చల్లా చెదురుగా ఉండి చిక్కులు పడుతుంది. జుట్టు చిక్కు తీసుకోవడానికి చాలా సమయం పడటంతో పాటు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇంకా రాత్రి మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. జుట్టు మొహం మీద పడి తలలో చుండ్రు శరీరం మీద పడి చర్మ సమస్యలు రావచ్చు. ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !