NewsOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: ఆ కోరికలు తీరకుండానే కృష్ణ లోకాన్ని విడిచారు..!!

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త యావత్ తెలుగు రాష్ట్రాన్ని కలిచి వేసింది. కార్డియాక్ అరెస్ట్ తో కాంటినెంటల్ హాస్పిటల్ లో సోమవారం జాయిన్ అవ్వగా అందరూ ఆయన బతకాలని భగవంతునికి ప్రార్ధనలు చేశారు. కానీ మంగళవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడవటంతో కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా మహేష్ బాబు తట్టుకోలేకపోయారు. ఓకే ఏడాదిలో అన్న, తల్లి, నాన్న మరణించడంతో… మహేష్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.

superstar Krishna left the world without fulfilling those desires
Superstar Krishna

తెలుగు సినిమా రంగం స్థాయిని పెంచడంలో కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. దీంతో ఈరోజు మరికొద్ది గంటల్లో అంత్యక్రియలు ప్రభుత్వాలు లాంఛనాలతో జరగనున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే దాదాపు 350 కి పైగా సినిమాలు చేసిన కృష్ణ.. జీవితంలో కోన్ని కోరికలు తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అదేమిటంటే చత్రపతి శివాజీ జీవిత ఆధారంగా ఓ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని కలలు కన్నారు. ఇందుకోసం స్క్రిప్ట్ మొత్తం అంతా రెడీ చేసుకున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా గాని ఇది సెట్స్ మీదకి తీసుకెళ్లలేకపోయారు. కాగా శివాజీగా కనిపించకపోయినా గానీ.. చంద్రహాస్ అనే సినిమాలో చిన్న వేషం వేశారు. అలాగే మహేష్ బాబుతో మరియు మనవడు గౌతమ్ తో కలిసి ఓ సినిమాలో నటించాలని కృష్ణ భావించారు.

superstar Krishna left the world without fulfilling those desires
Superstar Krishna

ఈ క్రమంలో ఈ కోరికలు తీరకుండానే తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంచనాలతో అధికారికంగా అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక నేడు కృష్ణ అంత్యక్రియలు నేపథ్యంలో ఇండస్ట్రీలో షూటింగులు మొత్తం బంద్ ప్రకటించింది తెలుగు ఫిలిం ఛాంబర్స్ కౌన్సిల్. ఇప్పటికే కృష్ణ పార్థివ దేహాన్నికి ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కొంతమంది నేతలు నివాళులర్పించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. కృష్ణ భౌతిక గాయానికి నివాళులర్పించడానికి వస్తున్నారు.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N