NewsOrbit
న్యూస్ హెల్త్

Dill: అర చెంచా ఈ గింజలు ఎముకలను ఉక్కులాగా.. ప్రోటీన్ రక్తహీనత లోపం తగ్గిస్తుంది..!

Health benefits of Dill Seeds

Dill: ఇటీవల కాలంలో పోషకాహారం పై ఎక్కువ దృష్టి పెట్టారు అంతా.. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.. అలాంటి ఆహారాలలో దిల్ సీడ్స్ Dill Seeds కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషకాలు , ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

Health benefits of Dill Seeds
Health benefits of Dill SeedsHealth benefits of Dill Seeds

దిల్ సీడ్స్ ధ ర తక్కువ 100 గ్రాముల ఈ గింజలలో 35 క్యాలరీల శక్తి ఉంటుంది 16 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది 14.5 గ్రాములకు 55 గ్రాముల కార్బోహైడ్రేట్స్ 21 గ్రాముల ఫైబర్ విటమిన్ సి ఐరన్ సోడియం జింక్ సెలీనియం క్యాల్షియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి ఇటీవల కాలంలో చాలామంది ఐరన్ కాల్షియం లోపంతో బాధపడుతున్నారు ఈ మూడు పోషకాలు ఈ విత్తనాలలో పుష్కలంగా ఉన్నాయి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎదిగే పిల్లలకు ఉపయోగపడుతుంది శరీరం క్యాల్షియం సోషించడానికి విటమిన్ సి ముఖ్యం విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది అలాగే విటమిన్ కి ఉన్నందున ఎముకలు కాల్షియంను బాగా సూచించుకుంటాయి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమగులాభిషేకం తగ్గిస్తుంది ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా చేస్తుంది ముఖ్యంగా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది చాలా తక్కువ ఖర్చులో మన శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది ఈ గింజలను వేయించుకొని పొడి చేసుకోవాలి, కారంపొడి వండి వాటిలో ఉపయోగించుకోవచ్చు లేదు అంటే మీరు చేసుకునే స్వీట్స్ లో కూడా ఈ పొడిని కలుపుకుని తీసుకోవచ్చు ఇవి ఉంచి వాసనతో పాటు రుచిని కూడా అందిస్తాయి నువ్వుల కంటే ఎక్కువ కాల్షియం ఉంది ఉన్నాయి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N