NewsOrbit
న్యూస్ హెల్త్

Instant Vadda: పప్పు నానబెట్టకుండా.. పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు వడలను ఇలా చేసేయండి..!

Instant Vadda recipe preparation

Instant Vadda: ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గారే అదేనండి వడ ఇష్టంగా తినడం.. అయితే ఈ వడలను మినప్పప్పుతో చేస్తారు ఇవి తినడానికి రుచిగా ఉన్న చేయడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ముందుగా మినప్పప్పును నానబెట్టుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి పిండి వేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మినప్పప్పుతో పని లేకుండా రుచిగా వడలను అదేలా తయారు చేసుకోవాలో చూద్దాం..

Instant Vadda recipe preparation
Instant Vadda recipe preparation

రవ్వ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు.. బొంబాయి రవ్వ ఒక కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు, అల్లం తరుగు ఒక చెంచా, పెరుగు పావు కప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, జీలకర్ర ఒక చెంచా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా.

 

రవ్వ వడలు తయారీ విధానం..

ముందుగా ఒక జార్లో రవ్వను తీసుకొని మెత్తని పొడి లాగా చేసుకోవాలి. తరువాత ఒక బాండీలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి .అందులోనే తగినంత ఉప్పు వేసి నీళ్లు వేడి అయ్యాక మిక్సీ పట్టుకున్న రవ్వను ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రవ్వను దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి. అంటే ఉప్మా చేసుకున్నట్టుగా.. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక. అందులో పెరుగు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నింటినీ వేసి కలుపుకోవాలి. ముందుగా చేతులకు నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న ఉండల లాగా చేసుకోవాలి. వీటిని వడ ఆకారంలో ఒత్తుకోవాలి.

మరో బాండీలో నూనె పోసి బాగా వేడెక్కించాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న వడలను వేసి దోరగా కాల్చుకోవాలి కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే సింపుల్ గా ఈ రవ్వ వడలు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. వీటిని టమాటా చట్నీ, పల్లి చట్నీ లేదంటే సాంబార్ తో తీసుకుంటే రుచిగా ఉంటాయి.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju