NewsOrbit
న్యూస్

Bigg Boss 6: రాజ్ నీ పొగడ్తలతో ముంచేత్తిన సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 12వ వారంలో రాజ్ ఎలిమినేట్ కావడం తెలిసిందే. ఎటువంటి నెగెటివిటీ లేకుండా మంచి పేరుతో రాజ్ బయటకు రావడం జరిగింది. హౌస్ లో కూడా ఎవరితో పెద్దగా తగాదాలు పెట్టుకోకుండా… మాస్క్ లేని గేమ్ ఆడి చాలా జెన్యూన్ పర్సన్ అని నిరూపించుకున్నాడు. రాజ్ ఎక్కడున్నా రాజే.. అనే ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్నాడు. అయితే హౌస్ నుండి బయటకు వచ్చాక రాజ్ పలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ లతో మాట్లాడటం జరిగింది.

Season five winner Sunny showered compliments on Raj
Bigg Boss 6

బిగ్ బాస్ అనుభవాలు గురించి.. అన్ని చెప్పుకొచ్చారు. లైఫ్ లో ఈ జర్నీ మర్చిపోలేనిది అని తెలిపారు. ఈ రీతిగా రాజ్ మీడియా దగ్గర మాట్లాడుతూ ఉన్న సమయంలో… సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ రావడం జరిగింది. రాజ్ హౌస్ లో ఉన్న సమయంలో.. సన్నీ అడిగినట్లు ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్… గురించి మీడియా దగ్గర.. సన్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజ్ బయట చాలా తగ్గించుకునే వ్యక్తి. ఎంత బాధ ఉన్న లోపలే మొదలుపడతాడు.

Season five winner Sunny showered compliments on Raj
Bigg Boss 6

ఎరైనా తన ముందు బాధపడితే ఆ బాధని తన బాధగా ఎంచుకొని.. ఫీలవుతాడు. చాలా పాజిటివ్విటితో హౌస్ నుండి బయటకు వచ్చాడు. జనాలకి అద్భుతంగా కనిపించాడు…నచ్చాడు. వాస్తవానికి రాజ్ కాదు.. ఫైమా.. ఎలిమినేట్ అయ్యింది. ఓటింగ్ పరంగా రాజ్ జనాల దృష్టిలో ఎలిమినేట్ కాలేదు. కానీ ఏవిక్షన్ ఫ్రీ పాస్.. తో పరిస్థితి మొత్తం మారింది. సో నాగార్జున గారు చెప్పినట్టే … నేను చెబుతున్న రాజ్ ఎక్కడున్నా రాజే..అని సన్నీ రాజ్ నీ పొగడ్తలతో ముంచెత్తారు.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju