NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Taraka Ratna: అనంత లోకాలకు వెళ్లిపోయిన నందమూరి తారకరత్న..

Taraka Ratna not fulfill her last wish

Taraka Ratna: నందమూరి తారకరత్న యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోవడం.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం.. ఒకరోజు తరువాత తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తీసుకువెళ్లి 23 రోజులుగా ట్రీట్మెంట్ అందించారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. రోజు రోజుకి ఆయన పరిస్థితి విషమంగా మారింది. తాజాగా నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు..

Taraka Ratna passed away
Taraka Ratna passed away

నందమూరి తారకరత్న తన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసి వెళ్ళిపోయారు. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.. ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరూ అనుకున్నారు కానీ.. ఆయన అభిమానులు చేసిన పూజలు ఫలించలేదు. దేవుడు ఎవరి మొరను ఆలకించలేదు..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju