NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి.. ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

మెడికో ప్రీతి ఘటన మరువకముందే ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలైంది. తోటి విద్యార్ధి వేధింపులు తాళలేకే మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్లు నగరంలో జరిగింది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత (20) నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ థర్డ్ ఇయర్ చదువుతోంది.  అయితే రక్షితకు చెందిన ఫోటోలను ఓ విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె వరంగల్లులోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎండీఎం మార్చురీకి తరలించారు. మెడికో ప్రీతి మాదిరిగానే తమ కుమార్తె కూడా సీనియర్ల వేధింపులకు బలి అయ్యిందని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

Suicide

 

తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. మెడికో ప్రీతి ఘటన తర్వాత నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్ధి హర్ష హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్ష మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన మెడికో ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా నేడు (సోమవారం) వైద్య కళాశాలల బంద్ కు ఏబీవీపీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ సాధారమని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన మెడికో ప్రీతి .. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసిఆర్ సర్కార్

 

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N