NewsOrbit
న్యూస్

Lakshmi Narasimha: శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణం.. రెండు కళ్ళు సరిపోని భక్తి పారవశ్యం….!

Lakshmi Narasimha swami kalyanam

Lakshmi Narasimha: తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట.. అంగరంగ వైభవంగా యాదగిరి నరసన్న కళ్యాణం కనులారా తిలకించేందుకు ముక్కోటి దేవతలు యాదగిరి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీదేవి నరసింహస్వాముల కళ్యాణం కనుల పండుగలా వైభవంగా జరుగుతున్నది. స్వామివారి కల్యాణోత్సవం సర్వాంగ సుందరంగా శోబిల్లుతోంది. భక్తజనమంతా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఘట్టాన్ని కనులారా చూడాలని ఎదురుచూస్తున్నారు..

Lakshmi Narasimha swami kalyanam
Lakshmi Narasimha swami kalyanam

ఆధ్యాత్మిక కళాక్షేత్రము… ముక్కోటి దేవతల స్వర్ణ నిలయం. ఆధ్యాత్మిక దైవ మందిరం. దివ్య క్షేత్రం అయినా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వర్ణ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్ముతూ క్షేత్ర పురం స్వర్ణ లోగిళ్ళలో దగదగలాడుతుంది. అశేష భక్త జనాన్ని కనువిందు చేస్తున్నది. లక్ష్మీదేవి నరసింహస్వామి కళ్యాణం గడియలు రానే వచ్చాయి. “నమో నరసింహ”
మంత్రంతో యాదగిరి గుట్ట క్షేత్రం మారుమోగుతుంది.

“శ్రీకర, శుభకరం, ప్రణభ స్వరూప, శ్రీలక్ష్మి నరసింహ నమో నమః”అంటూ జయ జయ ద్వారాలు మారుమోగుతున్నాయి. యువత జనం స్వామికి ప్రణమిల్లుతున్నది. స్వామికి నివేదించుకుంటే ఎంతటి కష్టాలు అయినా తొలగిపోతాయని నమ్మకం ఇక్కడ ఉగ్ర, గండబేరుండ, జ్వాలా, యోగానంద, లక్ష్మీ సమేత 5 రూపాయలలో నరసింహస్వామిని కొలుస్తారు.

దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. లక్ష్మీ నరసింహ పుణ్యభూమిని దర్శించుకోవడానికి సమస్త జనులు ప్రతిరోజు తరలివస్తారు. తెలంగాణ గడ్డమీద లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉండడం తెలంగాణ జనుల భాగ్యం. యాదగిరిగుట్టలో ఎటు చూసినా భక్తి భావంతో జనం మనసు ఉప్పొంగిపోతుంది. 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహస్వామిని దర్శించడానికి భక్తజనులు ప్రపంచం నలుమూలలా నుంచి లక్షలాదిగా తరలివస్తుండడంతో తెలంగాణ మట్టి పులకించిపోతున్నది.

అపురూప శిల్ప సౌందర్యం..
ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మితమైంది. వేంచేపు మండలం, బ్రహ్మోత్సవ మండలం, అష్టభుజి ప్రాకారమండపాలను తీర్చిదిద్దారు. 100 సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా నిర్మించారు. ప్రస్తుత గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ గోడలను నిర్మించారు. మరియు నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా నిర్మాణాలని భక్తి భావాన్ని పెంచుచున్నాయి. అంతేకాకుండా 100 ఎకరాల అడవి నరసింహ అభయారణ్యంగా అభివృద్ధి. అమ్మవారి పేరు మీద 50 ఎకరాల్లో కళ్యాణమండపం కూడా నిర్మించారు…

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju