NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

LIC: ఎల్ఐసి పాలసీని రద్దు చేస్తే ఎంత డబ్బు తిరిగి వస్తుంది. ఏ పత్రాలు అవసరం..?

Lic Policy Withdraw On rules and regulations

LIC: పెట్టుబడుల కోసం మార్కెట్లో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎల్ఐసి పాలసీ ఒకటి. LIC పాలసీల ద్వారా పెట్టుబడి పెట్టడాన్ని అత్యంత సురక్షిత మార్గంగా భారతదేశంలో ఎక్కువ మంది భావిస్తారు. వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మన దేశంలో కొన్ని కోట్ల మంది కనీసం రెండు కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటారు. పేదలు కూడా కనీసం ఒక పాలసీ అయినా కట్టడం సహజం. అయితే దీనికి ప్రధాన కారణం పెట్టుబడితో పాటు జీవిత బీమా సౌకర్యాన్ని కూడా పొందవచ్చు అని.. మరియు పాలసీదారు మరణిస్తే ఈ పాలసీ బాధ్యత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతుందని నమ్మకం..

Lic Policy Withdraw On rules and regulations
Lic Policy Withdraw On rules and regulations

పాలసీకి ఇకపై డబ్బులు కట్టలేని పరిస్థితులలో పాలసీదారు ఉన్నా.. లేదా అకస్మాత్తుగా డబ్బులు అవసరమైనా.. పాలసీ కోసం కట్టిన డబ్బును తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన నియమాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మూడు సంవత్సరాల తర్వాతే సరెండర్ చేయాలి:
మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే పాలసీని రద్దు చేయాలని మీరు భావిస్తే.. ఎల్ఐసి కి నిబంధనల ప్రకారం ఆ విధానాన్ని పాలసీని సరెండర్ చేయడం అంటారు. అయితే ప్రతి పాలసీకి మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ఒక పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు సరెండర్ చేయడానికి పాలసీ రూల్స్ ఒప్పుకోవు. మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే మీ పాలసీని సరెండర్ చేయడానికి వీలవుతుంది.

ఎంత డబ్బు తిరిగి వస్తుంది:
మెచ్యూరిటీ తేదీకి ముందే ఎల్ఐసి పాలసీని సరెండర్ చేయడం వల్ల ఖాతాదారులకు చాలా నష్టం జరుగుతుంది. సరెండర్ విలువ భారీగా తగ్గుతుంది. మూడు సంవత్సరాల లోపు ఆ పాలసీని సరెండర్ చేస్తే, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. అందుకే పాలసీ తేదీ నుంచి తొలి మూడేళ్ల కాలాన్ని లాక్ -ఇన్ పీరియడ్ అని చెప్పవచ్చు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju