NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

శ్రీవాణి ట్రస్ట్ మీద పవన్ కళ్యాణ్ ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందన

శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ కాకినాడ సభలో శ్రీవాణి ట్రస్ట్ విరాళాలకు సక్రమంగా రసీదులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

YV Subba Reddy

శ్రీవారి ట్రస్ట్ నిధుల వినియోగంతో 2,445 ఆలయాల నిర్మాణం చేపడతామని తెలిపారు. గోశాలల నిర్వహణ, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేసం జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను చైర్మన్ వైవీ వెల్లడించారు.

సమావేశ తీర్మానాలు

  • రూ.40.50 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజన్సీకి అనుమతి
  • ఒంటిమిట్ట రామాలయంలో దాతల సాయంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం
  • రూ.4.16 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం
  • రూ.1.28 లక్షలతో వసతి గృహాల ఆధునికీకరణ
  • తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ ఆధునికీకరణ
  • రూ.7.44 కోట్లతో టీటీడీ పరిధిలో అధునిక కంప్యూటర్లు
  • శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయంలో రూ.5కోట్లతో వసతి గృహాలు
  • రూ.97 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునికీకరణకు ఆమోదం
  • రూ.9.5 కోట్లతో తిరుపతిలో సెంట్రలైజ్డ్ గోడౌన్ కు ఆమోదం
  • రూ.6.65 లక్షలతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి పుష్కరిణి అధునికీకరణకు ఆమోదం
  • శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తూ తీర్మానం
  • శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా దాదాపు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు ఆమోదం
  • రాజకీయ లబ్దికోసం టీటీడీపై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం ఆమోదం

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju