NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala: భ‌క్తుల‌కు దివ్యానుభూతి క‌ల్పించేలా తిరుమల ఎస్వీ మ్యూజియం అభివృద్ధి – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala: తిరుమ‌ల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భ‌క్తుల‌కు సాక్షాత్తు తాము శ్రీ‌వారి ఆల‌యంలో ఉన్నామ‌నే ఆధ్యాత్మిక అనుభూతి క‌లిగేలా మ్యూజియం ప‌నులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి ధ‌ర్మారెడ్డి కోరారు. టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ఆయ‌న టిసిఎస్‌, మ్యాప్ సంస్థ‌ల అధికారులు, టీటీడీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలని కోరారు. మ్యూజియంలోని ఒక‌టో జోన్‌లో ఆల‌య అనుభూతి క‌ల్పించే ప‌నులు, రెండో జోన్‌లో అన్న‌మ‌య్య గ్యాల‌రీ, ధ్యాన‌మందిరం, స్వామి వారి ఆభ‌ర‌ణాలు, నాణేలు, పురాత‌న వ‌స్తువులు హోలోగ్రామ్ టెక్నాల‌జీతో ప్ర‌ద‌ర్శించే ఏర్పాటు చేయాల‌న్నారు. ఆభ‌ర‌ణాల 3డి ఇమేజింగ్ ద్వారా భ‌క్తులు తాము స్వామి వారి నిజ‌మైన ఆభ‌ర‌ణాలు చూస్తున్నామ‌నే అనుభూతి క‌ల్పించాల‌ని చెప్పారు.

CM Jagan: విశాఖలో ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్ .. సీఎం జగన్

మూడో జోన్‌లో సాక్షాత్తు శ్రీ‌మ‌హావిష్ణువు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపించేలా అంద‌రూ స‌మ‌ష్టి కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది మంది భ‌క్తులు సంద‌ర్శించే మ్యూజియం ప‌నుల్లో నిమ‌గ్న‌మైన వారు మ‌న‌సు ల‌గ్నం చేసి భ‌క్తితో ప‌ని చేయాల‌ని కోరారు. టిసిఎస్‌, మ్యాప్ సంస్థ‌ల ప్ర‌తినిధులు మ్యూజియం అభివృద్ధికి సంబంధించిన డిజైన్ల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. వేద వ‌ర్సిటీ విసి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఎస్వీబీసీ సిఈవో ష‌ణ్ముఖ్ కుమార్‌, ఎస్ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు రామ‌కృష్ణ దీక్షితులు, మ్యూజియం నిపుణులు ప్రొఫెస‌ర్ కుల‌క‌ర్ణి, శివ‌నాగిరెడ్డి, ఎవిఎస్‌.రెడ్డి, మ్యూజియం ఆర్కిటెక్ట్ శ‌ర‌త్‌, మ్యాప్ సిస్ట‌మ్స్ అధికారి శ‌ర‌ణ్‌, టిసిఎస్ ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్ శ్రీ భీమ‌శేఖ‌ర్‌, పాల్గొన్నారు.

NDA Vs INDIA: ఇండియా కూటమిపై బీజేపీ గేమ్ ప్లాన్..? విచ్చిన్నం వర్క్ అవుట్ అవుతుందా..?

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N