NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి ని ప్రేమిస్తున్న కృష్ణ . కృష్ణుని ఇంట్లో నుంచి పంపించడానికి ముకుంద కొత్త ప్లాన్..

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో, మురారితో తన ప్రేమ సక్సెస్ కాకుండా కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని ముకుందా అనుకుంటుంది. తన ప్రేమకు ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యేకతలుగా మారిపోయారని బాధపడుతుంది. ప్రేమ పేరుతో మురారిని ముకుంద ఇబ్బంది పెట్టడం కృష్ణ గమనిస్తుంది. మురారి ఆమెని ప్రేమించట్లేదని కృష్ణ అర్ధం చేసుకుంటుంది. తను మురారి వైపు నిలబడి ముకుంద కి బుద్ధి చెప్పాలనుకుంటుంది. కానీ రేవతి మాత్రం భయపడుతూనే ఉంటుంది.

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights

ఈరోజు 268 ఎపిసోడ్ లో,కృష్ణ తన ముఖం మీద స్కెచ్ పెన్ తో రాసినందుకు, మురారి కృష్ణని ఎందుకు అలా చేసావు అని నిలదీస్తూ ఉంటాడు. కృష్ణ ఏంటి లాటరీ తీసుకున్నారు ఇప్పుడు నన్ను కానీ దొంగలాగా, కొడతారా ఏంటి అని అంటుంది. అవును నేను ఇప్పుడు పోలీసు ని అంటాడు. నేను చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటాను అంటుంది కృష్ణ. మురారి డోర్ లోపల లాక్ చేసి ఎలా తప్పించుకుంటావు అని అంటాడు. మురారి వెనక నుండి కృష్ణని పట్టుకొని, నేరస్తుల పరిమిషన్ తీసుకొని శిక్షించరు కృష్ణ అని అంటాడు. శిక్షిస్తానంటే ఏ నేరస్థుడు లొంగిపోరు ఏసిపి సార్ అంటుంది కృష్ణ. మరి ఎలా లొంగ తీసుకోవాలి అని అంటాడు ప్రేమతో అంటుంది కృష్ణ. మురారి మనసులో నా ప్రేమ, నువ్వే కృష్ణ అని అనుకుంటాడు. అయితే మీ ప్రేమకి నేను బానిసని ఎసిపి సార్ అనుకుంటుంది మనసులో కృష్ణ. నువ్వు చేసిన తప్పుకు నేనేసే శిక్ష ఏంటో తెలుసా అనుకుంటాడు మనసులో మురారి. జీవితాంతం నిన్ను ఇలానే ప్రేమగా బంధిస్తాను అని అంటాడు. అయితే జీవితాంతం మీ బందీలోనే ఉంటాను అని అనుకుంటుంది కృష్ణ మనసులో, ఇద్దరూ నవ్వుకుంటారు. స్నానానికి వెళ్ళొస్తాను కృష్ణ అంటాడు మురారి. తొందరగా రండి మీకు ఒక విషయం చెప్పాలంటే కృష్ణ అదేంటో ఇప్పుడే చెప్పు కృష్ణ అంటాడు లేదు ముందు మీరు వెళ్లి రండి అని అంటుంది.మీరు ఎప్పుడు మీ ప్రేమని బయట పెడతారు ఏసీబీ సార్ అని అనుకుంటుంది.
Krishna Mukunda Murari: దగ్గరైన కృష్ణ మురారిని చూసిన ముకుంద అందరి ముందు ఏం చేసిందంటే.!?

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights

ముకుంద ఆలోచన..

కృష్ణ ఇంట్లో నుంచి పంపించాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ముకుంద. ఒకవైపు కృష్ణ మరోవైపు రేవతత్తయ్య మధుకర్ ఇంట్లో అందరూ నాకు యాంటీగానే ఉన్నారు నేను ఎలా మురారి ప్రేమను దక్కించుకోవాలి అని అనుకుంటుంది ముకుంద. అప్పుడే అటు నుంచి మురారి కృష్ణ ఇద్దరూ నడుచుకుంటూ కాలేజీ డేస్ గురించి మాట్లాడుకుంటూ వస్తారు.ముకుందని చూసి కృష్ణ నిన్న మురారి కోసం ఇష్టమైన వంటలు చేసావు కదా ఈ రోజు ఎవరికోసం చేశావు అని అంటుంది. ఈరోజు కూడా నీకు ఇష్టమైన వాళ్ళ వంటలే చేశాను కృష్ణ అని అంటుంది ముకుంద. అయితే అందరికీ నచ్చే వంటలు చేసి ఉంటావు నాకు అందరూ అంటే ఇష్టమే కదా అనుకుంటుంది.అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు.

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights

ముకుంద మీద కృష్ణ కొత్త ప్లాన్..

ముకుంద అందరికీ వడ్డిస్తూ ఉంటుంది.మురారి ఇబ్బంది పడుతూ తినడాన్ని కృష్ణ గమనిస్తుంది. భవానీ దేవి ఏంటి ఇంట్లో అందరూ సైలెంట్ గా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్యఇప్పుడే ఏసీబీ సార్ తన కాలేజీ డేస్ గురించి అక్కడ స్పోర్ట్స్ గురించి చెప్పారు అని అంటుంది. వెంటనే భవానీ దేవి అయితే తను రోనాల్డ్ అని ఆదర్శం ఐక్ అని కూడా చెప్పుంటాడే అని అంటుంది వెంటనే మీకు ఎలా తెలుసు అని అంటుంది కృష్ణ రేవతికి కన్నా నాకే మురారి గురించి తెలుసు కృష్ణ అని అంటుంది భవానీ దేవి వెంటనే రేవతి అక్కయ్య అవేంటో చెప్పు నీకేం తెలుసు అని అంటుంది. అదేం లేదులే రేవతి సరదాగా అన్నాను కాలేజీ డేస్ లోమురారి కాలేజీకి వెళ్లకుండా చేసే పనులు నాకు తెలుసు అని అంటుంది. కృష్ణ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఏంటో చెప్పమంటుంది భవాని దేవి ఏం లేదు అత్తయ్య నేను హాస్పిటల్ కి లాంగ్ లీవ్ పెట్టాను అని అంటుంది ఇంట్లో అందరూ షాక్ అవుతారు. కృష్ణ మనసులో ముకుందని నా భర్త నుండి దూరం చేయాలంటే నాకు కొంత టైం కావాలి కాబట్టే ఇలా లీవ్ పెట్టాను అని అనుకుంటుంది. ముకుంద కూడా మనసులో నువ్వు ఇంట్లో ఉంటే నా ప్రేమ గురించి నీకు చెప్పి ఎలాగైనా నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను కృష్ణ అని అనుకుంటుంది. ఇక రేవతి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు కృష్ణ అని అంటుంది. ఎందుకు లాంగ్ లీవ్ తీసుకోవడం అంటుంది భవానీ దేవి వెంటనే కృష్ణ ముకుంద కి పనులు నేర్పిద్దామని అని అంటుంది. ముకుంద కూడా నాకు కృష్ణ పనులు నేర్పించడం ఇష్టమే అని అంటుంది. భవానీ దేవి నువ్వు తనకి దగ్గరుండి పనులు నేర్పించాల్సిన అవసరం ఏముంది నేను నేర్పిస్తానులే నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు అంటుంది.ముకుంద మాత్రం వద్దు అత్తయ్య కృష్ణ సరదాగా నేర్పిస్తుంది మీరు బామ్మ లాగా కోపడుతూ ఉంటారు అని ఉంటుంది. ఇక భవానీ దేవి కృష్ణ నిర్ణయాన్ని సమర్థించి లీవ్ పెట్టుకోమని చెప్తుంది.

Krishna Mukunda Murari: దగ్గరైన కృష్ణ మురారిని చూసిన ముకుంద అందరి ముందు ఏం చేసిందంటే.!?

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights

రేవతి తన భయాన్ని మురారి కి చెప్పడం..

రేవతి మురారిని పక్కకు పిలిచి కృష్ణ లీవ్ పెట్టడం నాకు నచ్చలేదు అని చెప్తుంది.ఎప్పుడెప్పుడు ముకుందా తన ప్రేమ నీ కృష్ణకు చెప్పాలా అని చూస్తుంది ఈ టైంలో కృష్ణ ఇంట్లో ఉంటే ముకుంద అన్నంత పని చేస్తుంది అని భయపడుతుంది రేవతి. మురారి నువ్వేం టెన్షన్ పడకమ్మా కృష్ణ నాకోసం ఇంటికి తీసుకువచ్చావ్ తనని ఎలా కాపాడుకోవాలో ముకుంద వారి నుంచి నాకు తెలుసు నేను అన్ని చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema: అరవింద కోసం పద్మావతి పూజలు.. పూజలో పద్మావతికి అపాయం తలపెట్టిన కృష్ణ..

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights

ముకుంద కొత్త ప్లాన్..

ముకుంద,మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఎలాగైనా మురారిని దక్కించుకోవాలి అనుకుంటుంది అప్పుడే అక్కడికి అలేఖ్య కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి అలేఖ్య అదోలాగా ఉన్నావు అని అడుగుతుంది ముకుంద. ఏం లేదు ముకుందా నాకు ఒక అనుమానంగా ఉంది అని అంటుంది. ఏంటో చెప్పు అని అంటుంది. కృష్ణకి మీ ప్రేమ గురించి తెలిసిపోయింది ఏమో అని అంటుంది. అది నీకెలా తెలుసు అంటుంది ఏమో నాకు అలా అనిపించింది అని అంటుంది అలేఖ్య అనిపించిన విషయాలు చెప్పమాకు నిజమైతేనే చెప్పు. అయినా నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు కానీ కృష్ణకి మాత్రం మా ప్రేమ గురించి తెలిస్తే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అది కాదు అని అలేఖ్య చెప్పబోతుంటే ముకుందా హ్యాపీ నాకు తెలుసు ఒకవేళ రేవతి కోడల్లాగా ఈ ఇంట్లోనే కట్టిన తాలికికట్టుబడి ఉండాలి అని అనుకుంటే నేనే కృష్ణని ఇంట్లో నుంచి పంపించేస్తాను. తను ఎప్పటికీ ఇక్కడికి రాకుండా చేస్తాను ఆదర్శని కూడా ఇంటికి రాకుండా చేస్తాను అప్పుడు మురారి ఒక్కడే మిగిలిపోతాడు ఈ ముకుంద ఒక్కతే మిగిలిపోతుంది. ఇంట్లో వాళ్లకు నచ్చచెప్పిమేమిద్దరం ఒకటవుతాము అదే నా ప్లాన్ అని అంటుంది. ఈ ప్లాన్ నువ్వు అమలు పరచుముకుందా సక్సెస్ నీదే అవుతుంది మురారి నీ వాడే అవుతాడు అని అలేఖ్య అంటుంది సరే అంటుంది ముకుంద.

Brahmamudi సెప్టెంబర్ 20 ఎపిసోడ్ 205: అపర్ణ వలలో చిక్కిన కావ్య.. రుద్రాణి డెవిల్ ప్లాన్ కావ్య కుటుంబానికి అన్యాయం..

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
ఆడవాళ్ళ ఆలోచన గురించి చెప్పిన కృష్ణ..

కృష్ణ కాలు బాగా నొప్పులుగా ఉన్నాయి అని గోడకుర్చీ వేస్తుంది అదే టైం కి మురారి వస్తాడు. ఏంటి కృష్ణ గోడకుర్చీ వేశావు ఎవరు పనిష్మెంట్ ఇచ్చారు అని అంటాడు. ఏం లేదే చూపిస్తారు కాళ్ళు నొప్పులుగా ఉంటే ఇలా వేశాను అంటుంది కాలు నొప్పులుగా ఉంటే కూడా ఇలా చేస్తారో నాకు తెలియదు కృష్ణ అని అంటాడు. కృష్ణని ఎలాగైన ముకుంద గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు మురారి. కృష్ణ నీకు సైకాలజీ వచ్చు కదా, మరి అబ్బాయిలు, అమ్మాయి లు ఎలా ఆలోచిస్తారో చెప్పు అని అంటాడు. కృష్ణ ఒక బోర్డు తీసుకొని దానిమీద అబ్బాయిల ఆలోచనలు అమ్మాయిల ఆలోచనలు అని రాసి, ముందు అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారో మీరు చెప్పండి ఏసీబీ సార్ అని అంటుంది. ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ పని ఇంట్లో ఉంటే ఇంటి పని బయటకు వెళ్తే సినిమాకి వెళ్తే సినిమా ఎంజాయ్ చేస్తాము అని అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పు కృష్ణ అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు అని అంటాడు అప్పుడు కృష్ణ చెప్పడం మొదలుపెట్టి ఆఫీస్ లో ఉంటే ఇంటి గురించి ఇంట్లో ఉంటే షాపింగ్ గురించి షాపింగ్ లో ఉంటే ఏం ఫుడ్ తినాలి అని అలాచెప్పుకుంటూనే ఉంటుంది.నువ్వు చెప్తూ ఉంటే నాకు నిద్ర వచ్చేస్తుంది కృష్ణ ఇంత ఆలోచిస్తారో అమ్మాయిలు అని అంటాడు మురారి.

Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights
Krishna Mukunda Murari Serial Today episode 21 september 2023 Episode 268 Highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ కావాలనే అందరి ముందు రేపు అభిరుచుల దినోత్సవం.ముకుంద చేత ఆదర్శకి ఇష్టమైన వంటలు ఏంటో చెప్తే చేయిస్తాను అని అంటుంది.ఈరోజు ఎవరైతే వాళ్ళ భర్తల కోసం ఇష్టమైన వండి పెడతారో వాళ్ళు ప్రేమగా ఉంటారు అని అంటుంది. ఇక ముకుంద షాక్ అవుతుంది.

Related posts

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N