NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపీ హైకోర్టులో రామోజీ, శైలజాకిరణ్ లకు ఊరట

AP High Court: మార్గదర్శి కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ కేసులో తదనంతర చర్యలు అన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. 8 వారాల పాటు అన్ని చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ వేయాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది.

మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారనీ, తనను బెదిరించి బలవంతంగా వాటా లాక్కున్నారంటూ యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ రామోజీరావు, శైలజాకిరణ్ పై చీటింగ్ తదితర సెక్షన్ల కింద నమోదు చేసింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ రామోజీ, శైలజాకిరణ్ లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రామోజీరావు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, శైలజా కిరణ్ తరపున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.

విచారణ సమయంలో సీఐడీకి ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మీ పరిధిలో లేకున్నా కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఈ కేసుకి, చిట్ ఫండ్ కేసుకి సంబంధమేంటని హైకోర్టు నిలదీసింది. చిట్ ఫండ్ కేసు అయితే అది చిట్ ఫండ్ చట్టం కిందకు వస్తుంది కదా అని హైకోర్టు సీఐడీని ప్రశ్నించింది. పిటిషన్ల తరపున బలమైన వాదనలు వినిపించడంతో హైకోర్టు తదనంతర చర్యలపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

Janasena: తెలంగాణలో ఉమ్మడి పోటీపై పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు చర్చలు ..సందిగ్దంలో జనసేన

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju