NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రతిక..ఇంస్టాగ్రామ్ స్టోరీలో షురూ..!!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి ఆరు వారాలు గడిచిపోయింది. ఈ ఆరువారాలలో ఎవ్వరు ఊహించని గేమ్ తో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులను ఇంట్లో సభ్యులను ఉల్టా పుల్టా చేయించారు. ట్విస్టుల మీద ట్విస్టులు సాగాయి. ఏకంగా వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు సభ్యులు ఎంట్రీ ఇవ్వటం.. అందరికీ ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే ఈ సీజన్ లో ఎక్కువగా నెగిటివిటీ సంపాదించిన కంటెస్టెంట్ రతిక అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం బాగా ఆడిన కంటెస్టెంట్ గా పేరు సంపాదించిన రతిక.. తర్వాత తన ఆట తీరుతో నెగిటివిటీ ఏర్పరచుకుంది. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నీ టార్గెట్ చేసి ఆమె ఆడిన గేమ్ నాలుగో వారం ఆమెను ఇంటికి వెళ్లేలా చేసింది.

Rathika rose is again enter into the Bigg Boss house

ఆ సమయంలో రతిక ఎలిమినేట్ కావటం.. ఆడియన్స్ కి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలా ఉంటే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ స్టోరీలో రతిక సంచలన పోస్ట్ పెట్టింది. దీంతో రతిక మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రతిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక స్క్రీన్ షాట్ పెట్టింది. అందులో రతిక పెట్టిన పోస్ట్ నీ ఆమె ఫాలోవర్ స్టోరీగా పెట్టుకుంటూ వెల్కమ్ టు బిగ్ బాస్ రతిక అంటూ క్యాప్షన్ పెట్టాడు. దానికి రతిక రిప్లై ఇస్తూ విక్టరీ సింబల్ ఇవ్వడం జరిగింది. పైగా అతడి స్టోరీని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో రతిక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

Rathika rose is again enter into the Bigg Boss house

ఆల్రెడీ ఎలిమినేట్ అయిన తర్వాత గత వారం దామిని, శుభశ్రీ, రతీక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ లోకి వస్తే బెటర్ అనే దాని విషయంలో ఓటింగ్ కూడా నిర్వహించారు. అయితే ఈ ఓటింగ్ లో ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారే హౌస్ లోకి రిఎంట్రీ ఇస్తారని నాగార్జున ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో కచ్చితంగా ప్రతిగా హౌస్ లోకి వచ్చే రతిక ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella