NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండపై అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని హైకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. అనుమతికి మించి కట్టడాలు ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. నివేదికపై మరో సారి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

రుషికొండపై నిర్మించిన కట్టడాలను మరో సారి పరిశీలించి చర్యలు తీసుకోవాలని, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని అటవీ పర్యావరణ శాఖను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. రుషికొండ పై ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నిర్మాణాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది పర్యావరణానికి ప్రమాదమని కొందరు హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై గతంలో హైకోర్టు కమిటీని నియమించింది.

రుషికొండపై పర్యాటక శాఖ నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు అని చెబుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో విశాఖ నుండి పరిపాలన సాగిస్తానని చెప్పడంతో అవి ముఖ్యమంత్రి నివాసానికి జరుగుతున్న నిర్మాణాలు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.   ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం అంటూ ఇటీవల ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి జీవోలను విడుదల చేసింది. ఈ తరుణంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి విచారణ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించడం హాట్ టాపిక్ అయ్యింది.

YS Viveka Case: వైఎస్ భాస్కరరెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పొడిగిస్తూనే కీలక ఆదేశాలు జారీ చేసిన సీబీఐ కోర్టు

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?