NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Fire Accident: అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న అయిదుగురిని రక్షించిన పోలీసులు

Fire Accident: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలోని అయిదు, ఆరు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అపార్ట్ మెంట్ లో ఉన్న వారందరినీ బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న అయిదుగురిని పోలీసులు రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయపడటం జరగలేదని పోలీసు అధికారి తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయనీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అపార్ట్ మెంట్ నుండి దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Singareni Elections: సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాండ్స్ అప్ .. టీబీజీకేఎస్ నేతల మూకుమ్మడి రాజీనామాలు

Related posts

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?