NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 13 2024 Episode 126: సురేష్ ఫంక్షన్ కి కౌశికిని రప్పించాలని ప్లాన్ వేస్తున్న నిషిక దివ్యాంక..

Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights

Jagadhatri January 13 2024 Episode 126: ఏం జరిగినా నష్టపోయేది ఈ కుటుంబమే ధాత్రి అని కేదార్ అంటాడు. ధాత్రి రేపు ఆ గ్యాంగ్ లో ఎవరు నిగిలిచకూడదు అంటే ఏం చేస్తావో నీకేదారంటాడు. నాకు సెంటిమెంటు ఉండొచ్చు కానీ నా ఉద్యోగరీత్యా ఎటువంటి సెంటిమెంట్స్ లేవు ఉండవు కూడా అని జగదాత్రి అంటుంది.కట్ చేస్తే,రేపు ఫంక్షన్ కి ఎలా రావో చ్చుస్తాను వదిన అని నిషిక కీర్తి ఆడుకునే బొమ్మను తీసి బిల్లింగ్ పైన విసిరేస్తుంది. కీర్తి బొమ్మ కోసం వెతుకుతూ ఉండగా కీర్తి నీ బొమ్మని పిల్లి ఎత్తుకుపోయింది అక్కడ పైన పడేసింది వెళ్లి తెచ్చుకో అని చెప్తుంది. కీర్తి బొమ్మ తెచ్చుకోవడానికి పైకి వెళ్తుంది. కట్ చేస్తే,కీర్తి కోసం కౌశికి వెతుకుతూ ఉంటుంది. ఇందాక ఇక్కడే చూశాను వదిన అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights
Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights

నేను కూడా చూశాను కానీ ఇందాక ఎందుకో బాధపడుతూ కనిపించింది ఎందుకు అని అడిగితే అమ్మ డాడీ ఫంక్షన్ కు వద్దని చెప్పింది రేపు డాడీ ఫంక్షన్ లో డాన్స్ చేయాలి కదా అందుకు అని నాకు చెప్పింది వదిన ఎక్కడికైనా వెళ్లి ఉంటుందేమో అని నిషిక అంటుంది. నేను చూసినప్పుడు బాగానే ఆడుకుందే తను అని కౌశికి అంటుంది.వాళ్లు కీర్తి కోసం వెతుకుతూ ఉండగా బిల్లింగ్ పైన కనపడుతుంది. పైకి వెళ్లి కీర్తిని దించుతుంది జగదాత్రి. కౌశికి పరిగెత్తుకొచ్చి కీర్తిని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తుంది. థాంక్స్ జగదాత్రి కీర్తిని కాపాడినందుకు అని కౌశికి అంటుది.  మీ డాడీ ఫంక్షన్ కి వెళ్దాం నువ్వు అక్కడ డ్యాన్స్ చేదువు గాని అని కౌశికి అంటుంది. వదిన కీర్తి ఇక్కడ దాక్కోడానికి రాలేదు బొమ్మ ఇక్కడ పడి ఉంటే తీసుకోవడానికి వచ్చింది అని జగదాత్రి అంటుంది.నీకెలా తెలిసే నువ్వు నోరు మూసుకొని ఉండు అని నీషిక అంటుంది.

Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights
Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights

వదిన కీర్తి బాధపడే దాక్కునేది అయితే బొమ్మ పట్టుకుని పైకి ఎక్కాలి కదా మరి బొమ్మని తీసుకోవడానికి ఎందుకు వచ్చింది అని జగదాత్రి అంటుంది. అయితే ఎవరో ఇక్కడ బొమ్మను వేసి ఉంటారు అని కేదార్ అంటాడు. ఎవరో ఎందుకు వేస్తారు అబ్బాయి నువ్వు భలే ఉన్నావు అని వైజయంతి అంటుంది. ఎవరు ఎందుకు వేశారు నాకు అర్థమైంది పిన్ని నన్ను ఫంక్షన్ కి రప్పియాలని ఇలా చేసి ఉంటారు అని కౌశికి అంటుంది. వదిన ఎవరు అలా చేస్తారు చెప్పు కీర్తి అంతగా బాధపడుతుంది కదా ఫంక్షన్ కి వెళ్తే ఏమవుతుంది ఇంత కష్టపడి ప్లాన్ వేస్తే అని నిషిక అంటుంది. కష్టపడి ఏ ప్లాన్ వేశావు నిషి అని కౌశికి అడుగుతుంది. అదే వదిన ప్లాన్ చేస్తే కాదు అక్కడ వాళ్ళు అంతగా ప్లాన్ చేశారు కదా మనల్ని రమ్మని అని నిషిక అంటుంది. వాళ్లందరూ వెళ్లిపోతారు. వదిన కీర్తి అంతగా బాధపడుతుంది కదా ఒకసారి వెళితే ఏమవుతుంది అని జగదాత్రి అంటుంది.  దివ్యాంక గురించి తెలియదు జగదాత్రి నేను అక్కడికి వెళ్తే ఫంక్షన్ ఏమో కానీ నన్ను బాధ పెట్టే ప్లాన్ వేస్తుంది అని కౌశికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights
Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights

రేపు నువ్వు ఫంక్షన్ కి ఎలా రావో చూస్తాను వదిన అని నిషిక అంటుంది. ఇంతలో దివ్యాంక ఫోన్ చేసి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా రేపు కౌశికి ఫంక్షన్ కి వస్తుందా అని అడుగుతుంది. ఫ్యాన్ సక్సెస్ అవుతుందా అనుకునే సమయానికి ఆ జగదాత్రి వచ్చి ప్లాన్ అంతా పాడు చేసింది అని నిషిక చెప్తుంది. అయితే నేను వేసే ప్లాన్ అమలు చేయి కౌశికి తనే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది అని దివ్యాంక అంటుంది. రోజు ఇంట్లో జరిగే రచ్చ ఈరోజు ఫంక్షన్ లో జరుగుతుంది అది అందరూ చూస్తారు కౌశికి వదిన పరువు పోతుంది అంతే కదా దివ్యాంక అని నిషిక అంటుంది. ఆ గొడవ జరుగుతుంటే ఎలా రికార్డ్ చేయాలో ఆ తర్వాత పబ్లి సిటీ చేస్తే నీ కౌశికి పరువు పోతుంది అది చూసి అవమానం తట్టుకోలేక ఇంట్లో నుంచి కౌశికి బయటికి వెళ్ళకూడదు అని దివ్యాంక అంటుది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights
Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights

యువరాజ్ ఎంత సేపు టైం అవుతుంది అని నిషిక పిలుస్తుంది. వస్తున్నాను నిషి అయిపోయింది అంటూ యువరాజ్ వస్తాడు.కీర్తి అమ్మ ఫంక్షన్ కి ఎందుకు వద్దు అన్నది అంటే నీకు చెప్పకుండా అక్కడికి తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేద్దామనుకుంది అందుకనే అమ్మ కంటే ముందు మనం వెళ్లి అమ్మకి సర్ప్రైజ్ చేద్దామా అని నిషిక అంటుంది. ఓకే వెళ్దాం పద అని కీర్తి తన వెంట వెళుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ నిషి కీర్తిని ఎందుకు తీసుకు వెళ్తున్నావ్ అని జగదాత్రి అడుగుతుంది. ఏంటే ఈ ఇంటికి పెద్దదికుల అన్ని క్వశ్చన్ వేస్తున్నావ్ ఫంక్షన్ కి నేను రావట్లేదు కీర్తిని తీసుకు వెళ్ళమని వదిన చెప్పింది తీసుకు వెళుతున్నాను నా మేనకోడల్ని తీసుకెళ్తుంటే బయటిదానివి నువ్వు ఎందుకు అడుగుతున్నావే అని నిషిక వెళ్తుంది. యువరాజ్ మనం ఈరోజు కౌశికి వదిన కార్ లో వెళ్తున్నాం అని నిషిక అంటుంది.నిషి నిజం చెప్పు అక్క కీర్తిని మన వెంట తీసుకు వెళ్ళమని చెప్పిందా అక్క కార్ లో మనం ఎందుకు వెళ్తున్నాం నువ్వేం చేస్తున్నావ్ అని యువరాజు అంటాడు. అదంతా ఏమీ లేదు నువ్వు రా అని కౌశికి కార్లో వెళ్లి కూర్చుంటుంది. వాళ్లు కార్ వేసుకుని వెళ్లిపోతారు. ఇదేంటి వదిన కారు నిషి వేసుకొని వెళ్లి పోతుంది అని జగదాత్రి అంటుంది. నిషిక ఏదో పెద్ద ప్లాన్ ఏం వేసింది దాత్రి అని కేదార్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights
Jagadhatri Today Episode January 13 2024 Episode 126 Highlights

కౌశికి కీర్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడే నిషికతో వెళ్ళింది వదిన అని జగదాత్రి చెప్తుంది. నేను నిషికను తీసుకు వెళ్ళమని చెప్పలేదే ఎక్కడికి వెళ్ళింది అని కౌశికి అంటుంది.అదేంటి వదిన నువ్వే ఫంక్షన్ కి తీసుకువెలమని అన్నావని నాతో చెప్పింది అని జగదాత్రి అంటుంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ ని నాకు చెప్పకుండా ఫంక్షన్ కి తీసుకువెళుతుంది అని కౌశికి కోపంతో అంటుంది.అది కాదమ్మాయ్ నిషిక వెళుతుంటే తను కూడా వెళ్తానని మారం చేసిందేమో తీసుకువెళ్ళు ఉంటుంది అని వైజయంతి అంటుంది. పిన్ని చిన్నపిల్ల కీర్తి నిషిక కాదు అని జగదాత్రికి కోపంతో అంటుంది..

Related posts

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N

Kajal Aggarwal: పెళ్లైన హీరోయిన్లు వాళ్లకు ప‌నికిరారు.. వైర‌ల్ గా మారిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఘాటు వ్యాఖ్య‌లు!

kavya N

Election Result 2024: సార్వత్రిక ఎన్నికల్లో సినీ తార‌లు విజయ దుందుభి.. ప‌వ‌న్‌, బాల‌య్య‌, కంగనాతో స‌హా ఎవ‌రెక్క‌డ నుంచి గెలిచారంటే?

kavya N

Nuvvu Nenu Prema June 05 Episode 642: పద్మావతి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన యశోదర్.. విక్కీ కోపం.. పద్మావతి ఫోటో సుగుణ చూడనుందా?

bharani jella

Brahmamudi June 05 Episode 428: అసలు మాయకు యాక్సిడెంట్ చేసిన రుద్రాణి.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్వప్న..

bharani jella

Krishna Mukunda Murari June 05 Episode 488: ముకుంద గురించి భవాని ఎంక్వయిరీ.. మురారి సేఫ్ .. ఇక కృష్ణకి మురారి శాశ్వతంగా దూరం కానున్నాడా?

bharani jella

Sudhir: శివాజీ కూతురుని గెలికిన సుధీర్.. రేయ్ పగిలిపోద్ది.. అంటూ వార్నింగ్ ఇచ్చిన శివాజీ..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మ‌న‌సు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి ఎంట్రీ కి టైం ఫిక్స్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన స్టార్ మా…!

Saranya Koduri

Gam Gam Ganesha OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ… ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Miral Telugu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?

Saranya Koduri

Raju Yadav OTT: థియేటర్లలో ఫ్లాప్ కావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న జబర్దస్త్ కమెడియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Karthika Deepam 2 June 4th 2024: నీ బిడ్డని నీకు దక్కకుండా చేస్తానని దీపకి వార్నింగ్ ఇచ్చిన నరసింహ.. కంటతడి పెట్టుకున్న వంటలక్క..!

Saranya Koduri

Ranbir Kapoor-Alia Bhatt: రణబీర్ కపూర్, అలియా భట్ గ్యారేజ్ లోకి మ‌రో ల‌గ్జ‌రీ కారు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

kavya N