NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 4 2024 Episode 2120: గుడికి వెళ్లిన అంజలి బంటి శాంభవి గారికి కనిపిస్తారా లేదా.

Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights

Kumkuma Puvvu March 4 2024 Episode 2120:  బంటి బాధతో బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఆవిడ సోది చెబుతానమ్మ సోది చెబుతాను అంటూ బంటి దగ్గరికి వచ్చి బాబు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అంతా తెలుసు నీ బాధకు కారణమేంటో నాకు తెలుసు మీరు ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడే వేరువేరుగా ఉంటున్నారని తెలుసు ఈ బాధలన్నీ పోవడానికి మీరు మళ్లీ ఎప్పటిలాగా కలిసి ఉండడానికి నేను ఒకటి చెబుతాను చేస్తావా అని అంటుంది. బంటి ఏంటి సోది అమ్మ అది నేను నా అంజలి కలిసి బ్రతకడానికి ఏ పనైనా చేస్తాను చెప్పండి అని అంటాడు. సోదమ్మ విను బాబు ఇక్కడ దగ్గరలో నాగులవరం అనే ఒక ఊరు ఉంది అక్కడ వెళ్లి ఈ శివరాత్రికి మీరు ఆ శివయ్యకు జంటగా కలిసి పూజ చేయండి మీకు ఉన్నా నాగదోషమంతా తొలగిపోయి అన్ని బాధలు పోయి మీరు ఇద్దరు సంతోషంగా ఉండే రోజు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights
Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights

కట్ చేస్తే శాంభవి అంజలి దగ్గరికి జై చంద్ర ఫౌండేషన్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకుని వచ్చి అకౌంట్స్ లెక్కలు అంజలితో చేస్తూ ఉంటుంది. బంటి అంజలి దగ్గరికి వచ్చి తనకు సైగ చేస్తూ మనము రేపు గుడికి వెళ్దాము అక్కడ మనము దేవుడికి పూజ చేయించాలి అని సైగలతో చెబుతాడు. అది చూసినా అంజలి అలాగే బండి వెళదాము అంటూ తను కూడా సైగ చేసి చెబుతుంది. అంజలి వెనకాలే అఖిల ఉంటుంది బంటి చేసే సైగలు తనకోసమే అనుకుని ఈ బంటి గారు నన్ను సైగలతో ఎక్కడికైనా వెళ్దాము అని పిలుస్తున్నాడు ఐ మిస్ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అఖిల. తెల్లవారింది అంజలి బంటి ఇద్దరు గుడికి వెళతారు. అఖిల బంటీ కోసం బంటి వంటి గారు ఎక్కడున్నారు అంటూ వెతుకుతూ ఉంటుంది. సంజయ్ అంజలి కోసం అంజలి గారు అంజలి గారు ఎక్కడున్నారు అని అంజలి కోసం వెతుకుతూ ఉంటాడు అఖిల సంజయ్ ఇద్దరు ఒక దగ్గర కలుసుకుంటారు ఒరేయ్ అన్నయ్య బంటి ఎక్కడైనా కనిపించాడా అని అడుగుతుంది. సంజయ్ నీది కూడా నాలాంటి పొజిషనే నా అఖిల నీకు అంజలి ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు.

Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights
Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights

అఖిల నాకు కనిపించలేదు రా అన్నయ్య అని చెబుతుంది. మాధవి ఇంకా ఎక్కడ కనిపిస్తారు అంజలి బండి ఇద్దరు రాత్రి గుసగుసలు మాట్లాడుకుంటూ ఉండగా చూశాను తెల్లవారిసరికి ఎటు జంపైనట్టున్నారు ఇంకెక్కడుంటారు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను కానీ మీరే ఎవరు నమ్మడం లేదు అంటుంది మాధవి. అఖిల వదిన బంటి గారు అలాంటివారు కాదు అంటుంది. సంజయ్ అంజలి అలాంటిది కాదు వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంట పెట్టడానికి నీకు మనసు ఎలా వస్తుంది అని అంటారు. శాంభవి ఇలా చూడండి ఈరోజు మహాశివరాత్రి పెద్దోడా కారు డైరెక్ట్ గా నాగులవరం పోనివ్వు అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights
Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights

కట్ చేస్తే కావేరి ఏమయ్యా లేచావా ఇదిగో త్వరగా లే ఇదిగో ఈ దెయ్యం టోపీ పెట్టుకొని ఈ తెల్ల బుర్కా వేసుకో అని అంటుంది. చంద్రం అదేంటి కావేరి ఈ దయ్యం వేషం వేసుకొని మనం బయటికి వెళ్లాలా అని అంటాడు.కావేరి ఏడ్చినట్టే ఉంది యవ్వారం మనం ఈ వేషం వేసుకొని పోలీసులను భయపెట్టిస్తే వాళ్ళు మూర్చ పోతారు తెల్లారే వరకు లేవరు అప్పుడు మనం ఏం చెక్క తప్పించుకొని బయటపడొచ్చు అని అంటుంది కావేరి. చంద్రం అలాగే కావేరి అంటూ ఇద్దరూ దెయ్యం వేషం వేసుకొని పోలీసుల దగ్గరికి వచ్చి వారిని నిద్రలేపి మరీ భయపెట్టిస్తారు వాళ్లు భయపడి కింద పడిపోతారు.

Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights
Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights

చంద్రం అబ్బ కావేరి నీ ప్లానే ప్లాను చాలా వర్క్ అవుట్ అయింది అంటాడు కావేరి అదే మరి ఇక వీళ్లు తెల్లారే వరకు లేవరు మనం వెళ్ళిపోదాం పదండి అంటూ చంద్రం కావేరి ఇద్దరు ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోతారు. తెల్లవారింది అరుణ్ కుమార్ లేచి కిందికి వస్తాడు టేబుల్ మీద వైట్ పేపర్ కనిపిస్తుంది ఆ పేపర్ చూసిన అరుణ్ కుమార్ ఏంటి టేబుల్ మీద ఈ పేపరు అని పేపర్ తీసి చూస్తాడు అందులో కావేరి ఒరేయ్ తమ్ముడు నేను ఈ యుగంధర్ పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అందుకే నేను మీ బావ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతున్నాము మేము మా వెంట ఫోన్లు కూడా తీసుకువెళ్లడం లేదు కాలం కలిసి వస్తే మళ్లీ అందరం కలిసి ఇంటికే చేరుకుంటాము అప్పటివరకు ఎక్కడో ఒకచోట మా సహజీవనాన్ని గడిపేస్తాము నువ్వు మాత్రం మా కోసం వెతకొద్దు అంటూ రాసిపెట్టి ఉంటుంది.

Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights
Kumkuma Puvvu Today Episode March 4 2024 Episode 2120 Highlights

యుగంధర్ వచ్చి ఆ లెటర్ గుంజుకుని తను కూడా చదువుతాడు ఛ మీ అక్క బావ తప్పించుకున్నంత మాత్రాన ఎంత దూరం వెళ్లిపోతారు కానీ నువ్వు మాత్రం ఎటు వెళ్లలేవు ఎందుకంటే అమృత నా దగ్గర ఉంది అంజలి బంటి ల జాడ తెలిసేంత వరకు మీ అమృత మా దగ్గరే ఉంటుంది అని వెళ్ళిపోతాడు

Related posts

Sudhir: శివాజీ కూతురుని గెలికిన సుధీర్.. రేయ్ పగిలిపోద్ది.. అంటూ వార్నింగ్ ఇచ్చిన శివాజీ..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మ‌న‌సు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి ఎంట్రీ కి టైం ఫిక్స్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన స్టార్ మా…!

Saranya Koduri

Gam Gam Ganesha OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ… ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Miral Telugu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?

Saranya Koduri

Raju Yadav OTT: థియేటర్లలో ఫ్లాప్ కావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న జబర్దస్త్ కమెడియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Karthika Deepam 2 June 4th 2024: నీ బిడ్డని నీకు దక్కకుండా చేస్తానని దీపకి వార్నింగ్ ఇచ్చిన నరసింహ.. కంటతడి పెట్టుకున్న వంటలక్క..!

Saranya Koduri

Ranbir Kapoor-Alia Bhatt: రణబీర్ కపూర్, అలియా భట్ గ్యారేజ్ లోకి మ‌రో ల‌గ్జ‌రీ కారు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

kavya N

Krithi Shetty: ఎస్.. రిలేష‌న్ లో ఉన్నానంటూ ఒప్పుకున్న కృతి శెట్టి.. కాబోయే వాడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

kavya N

Sri Leela: సీరియల్ యాక్టర్ అవుదాం అనుకున్న శ్రీ లీల.. హీరోయిన్ ఎలా అయింది..?

Saranya Koduri

Mogali Rekulu: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మొగలిరేకులు హీరోయిన్.. షాక్ అవుతున్న అభిమానులు..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 04 Episode 641: పాప అన్నప్రాసనకి కుచల ఒప్పుకోనుందా? విక్కీ ముందే పద్మావతిని ఇష్టపడుతున్న యశోదర్..ఆఫీసులో ప్రాబ్లం..?

bharani jella

Karthika Deepam: వంటలక్కకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని.. అదేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

This Week Released Movies: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు మూవీస్ ఇవే..!

Saranya Koduri

Kovai Sarala: కమల్ హాసన్తో కోవై సరళ హీరోయిన్గా నటించిన కామెడీ మూవీ ఏంటో తెలుసా..?

Saranya Koduri

Ram Charan: ఏపీ రిజల్ట్స్ తర్వాత రోజే పిఠాపురంకి రాబోతున్న రామ్ చరణ్..!!

sekhar