NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Mahesh Babu: మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ ” బిజినెస్ మాన్ ” ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. అన్ లక్కీ ఫెలో..!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకానొక సమయంలో అడపాదడపా సినిమాలు చేసిన ఈయన ప్రస్తుత కాలంలో మాత్రం పాన్ ఇండియా సినిమాలకి సిద్ధమైపోయాడు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళితో చేయనున్నాడు.

Star hero Suriya rejected the role of Mahesh in businessman movie
Star hero Suriya rejected the role of Mahesh in businessman movie

ఇక గతంలో మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో బిజినెస్ మాన్ కూడా ఒకటి. దీనిని ఇటీవలే రీ రిలీజ్ కూడా చేశారు. పోకిరి వంటి సూపర్ హిట్ అనంతరం డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి మెప్పించింది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్ ఆర్ వెంకట్ నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతాలు సమకూర్చాడు. 2012 జనవరి 13న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన బిజినెస్ మాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోసింది.

ఈ సినిమాలో సూర్య భాయ్ పాత్రలో నటించగా మహేష్ ఒన్ మాన్ షో చేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ నటన ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక ఈ మూవీ తోనే మహేష్ నెగిటివ్ షేడ్స్ లో పరిచయం అయ్యాడు. ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. బిజినెస్ మాన్ లో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదట. ఇక ఇంకా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ పూరి జగన్నాథ్ డే కాదు. రక్త చరిత్ర 2 మూవీ షూట్ లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ బిజినెస్ మ్యాన్ స్టోరీ లైన్ రాసుకున్నారు. అప్పుడే తమిళ్ స్టార్ హీరో సూర్యకు వినిపించారు.

Star hero Suriya rejected the role of Mahesh in businessman movie
Star hero Suriya rejected the role of Mahesh in businessman movie

ఇక లైన్ నచ్చడంతో డెవలప్ చేయమన్నాడు సూర్య. దీంతో ఆర్జీవి ఆ లైన్ ను తన శిష్యుడు పూరి జగన్నాథ్ కు చెప్పి డెవలప్ చేయమన్నారు. దీంతో పూరి జగన్నాథ్ ఆర్జీవి చెప్పిన లైన్లను తీసుకుని బిజినెస్ మాన్ స్టోరీ గా డెవలప్ చేశారు. ఇక అనంతరం ఆర్జీవి పూరీనే డైరెక్ట్ చేసుకోమని చెప్పగా.. ఆయన వెళ్లి సూర్య ని కలిశారు. ఇక సమయంలో ఆ సూర్య వరుస ప్రాజెక్ట్ లతో ఉండడంతో నో చెప్పారు. అనంతరం ఆ సినిమాని మహేష్ కి వినిపించాడు పూరి. ఇక ఈ కథ మహేష్ కి నచ్చడంతో ఓకే చెప్పాడు. అలా హీరో మరియు డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ ఏ కాదు..!

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N