NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Eagle: ఓటీటీ ప్రేక్షకులను షాక్ లో పడేసిన ” ఈగల్ “… థియేటర్ కి డిజిటల్ కి మధ్య మార్పు..!

Eagle: మాస్ కి పెట్టిన పేరు రవితేజ. మాస్లో తనని కొట్టే వాడే లేడు అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు. ఎటువంటి మాస్ సినిమా అయినా అవలీలగా చేసేస్తూ తన సత్తా నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం మాస్ మహారాజ్ హీరోగా నటించిన మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరంన్ , నవదీప్, వినయ్ రాయ్, కావ్య థాపర్ కీలక పాత్రలు వహించారు.

"Eagle 2 Yudhkanda" was shown in Eagle Movie Theater but "Eagle 2" was shown in OTT.
“Eagle 2 Yudhkanda” was shown in Eagle Movie Theater but “Eagle 2” was shown in OTT.

ఇక ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజని చూపించిన లుక్ దగ్గర నుంచి రవితేజ చేసిన విధ్వంసం వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో రవితేజ మాస్ లుక్ లో కనిపించినప్పటికీ మరీ ఇంత మాస్ లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు.

"Eagle 2 Yudhkanda" was shown in Eagle Movie Theater but "Eagle 2" was shown in OTT.
“Eagle 2 Yudhkanda” was shown in Eagle Movie Theater but “Eagle 2” was shown in OTT.

ఇక మాస్ మహారాజ్ అనే ఒక పేరుకి సరైన సినిమా దొరికింది అంటూ అనేక వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ మూవీ థియేటర్లో అయితే ఊచకోత కోసింది. ప్రస్తుతం ఓటీటీలో దర్శనమిచ్చింది. ఇక ఈ మూవీ థియేటర్లోకి ఓటీటీలోకి ఒక తేడా కనిపెట్టారు ప్రేక్షకులు.

"Eagle 2 Yudhkanda" was shown in Eagle Movie Theater but "Eagle 2" was shown in OTT.
“Eagle 2 Yudhkanda” was shown in Eagle Movie Theater but “Eagle 2” was shown in OTT.

థియేటర్లో క్లైమాక్స్ అప్పుడు ” ఈగల్ 2 యుద్ధకాండ ” అని ముగించగా ఓటీటీలో మాత్రం పార్ట్ 2 ఉన్నట్లు జస్ట్ హింట్ ఇచ్చారు.. యుద్ధకాండ అనేది కట్ చేసేసారు. దీంతో ఈగల్ పార్ట్ 2 పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..!

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N