NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 16 2024 Episode 359: కావ్య ఇచ్చిన షాక్ కి నిశ్శబ్దంలో రాజ్.. అనామిక కి పెద్ద సమస్య.. ఇందిరా దేవి ప్లాన్ రివర్స్..? రేపటి ట్విస్ట్..

Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights

Brahmamudi March 16 2024 Episode 359: కావ్య విడాకుల పేపర్ ని తీసుకువచ్చి, రాజ్ కి ఇవ్వాలని తన మనసులో ఉన్న మాటలను చెబుతూ ఉంటుంది. అమ్మమ్మ గారు చివరి అస్త్రం గా విడాకుల్ని ప్రయోగించి రాజ్ మనసు మార్చాలని చూస్తుంది. కావి మాత్రం ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అమ్మమ్మ గారు అన్నమాట లకు కావ్య విడాకుల్ని రాజకీయ ఇవ్వడానికి దేవుడి సమక్షంలో సంతకం పెట్టి తీసుకువెళ్లి భర్తకి ఇస్తుంది. రాజ్ విడాకులు అని చెప్పగానే షాప్ లో ఉండిపోతాడు కావ్య ఏం మాట్లాడుతున్నావ్ సైలెంట్ గా వింటూ ఉంటాడు. కావ్య తన మనసులో మాటని బాధని ఏడుస్తూ రాజ్ కి చెప్తూ ఉంటుంది.

Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights
Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights

ఈరోజు ఎపిసోడ్ లో, కావ్య నేనేం విడాకులు ఇవ్వాలని అనుకోలేదు మీరు నేనంటే ఇష్టం లేదని చెప్పడం వల్లే విడాకులు మీరు కోరుకోవడం వల్ల నేను ఇస్తున్నాను. ఇంట్లో వాళ్లకి కూడా సమాధానం చెప్పాలి అది మీరు చెప్పిన పర్వాలేదు లేదు నన్ను చెప్పమన్నా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇంటిదాకా వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు చెప్పకుండా ఉండడం కుదరదు కదా అని అంటుంది ఇక మా ఇంట్లో వాళ్లకు కూడా నేనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అంటుంది కావ్య. రాజ్ కావ్య వైపు చూస్తూ మౌనంగా నిలబడిపోయి ఉంటాడు. భార్యాభర్తల దగ్గర ఉండాల్సిన ప్రేమ నా దగ్గర ఉంది కానీ నేనంటే మీకు ఇష్టం లేదు. అందుకే విడాకులు ఇస్తున్నాను నా వైపు నుంచి తప్పు ఉండకూడదు కదా అని అంటుంది కావ్య. ఈ విషయాన్ని అందరిలో చెప్పమన్నా చెప్తాను అని అంటుంది ఇక రాజ్ మాత్రం మౌనంగా ఉంటాడు. కావ్య రాజు చేతిని తీసుకొని పేపర్ చేతిలో పెడుతుంది. రాజ్ షాక్ లో ఉండిపోతాడు. సాయంత్రం కల్లా మీ మనసులో ఉన్న మాటని మీ నిర్ణయాన్ని చెప్పండి. అని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. గది బయట నిలబడి ఏడుస్తూ నాకు ఆస్తి కావాలంటే రాసిచ్చినంత అవుదార్యం ఉన్న మనిషికి నేను ప్రేమ అడుగుతుంటే ఇవ్వడానికి మాత్రం ఎందుకు మనసు రావట్లేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఈ విడాకులు పేపర్స్ మా జీవితాన్ని కలపాలి అని అనుకోని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights
Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights

రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. శభాష్ రా నువ్వు అనుకున్నది సాధించావు నువ్వు కావాలనుకున్నది ఇదే కదా, బంగారం లాంటి భార్య మనసు బాధ పెట్టి ఇవాళ విడాకులు దాకా తీసుకువచ్చావు తను ఎంత బాధపడితే విడాకులు ఇస్తుంది పోనీలే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా చేశావు. ఇక ఇప్పుడు ఎందుకు మౌనంగా నిలబడ్డావు సంతకం ఏ కదా చేసే పేపర్స్ నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు చేసే సంతకంతో మీ జీవితాలు మారిపోతాయి తను ఇది వదిలి వెళ్ళిపోతుంది సంతకం చేసే అని అంతరాత్మ అంటూ ఉంటుంది. రాజగోపంగా తన చేతిలో ఉన్న సూట్ కేసుని మంచం మీద విసిరేస్తాడు అప్పుడు అంతరాత్మ వెళ్ళిపోతుంది. రాజ్ కోపంగా కిందకి వెళ్తాడు. ఇక అప్పటికే కావ్య కింద చూస్తూ ఉంటే అమ్మమ్మ గారు ఆపుతుంది. ఏంటి విడాకులు ఇచ్చేసావా అని అంటుంది ఆ ఇచ్చాను అమ్మగారు అని అంటుంది. మరి రా చేయమన్నాడు అని అంటే ఏమన్నా అంటే బాగుండేది ఏమీ అనకుండా సైలెంట్ గా ఉన్నారు అని అంటే సరేలే వాడికి నువ్వు పేపర్స్ చేతిలో పెట్టేసరికి షాక్ లో మైండ్ మొద్దు బారినట్టు అయి ఉంటుంది వాడే దిగి వస్తాడు దెబ్బకి అని అంటుంది అప్పుడే రాజుకి ఎందుకు దిగుతూ ఉంటాడు ఎదుటివాడు వస్తున్నాడు కదా మనం వెళ్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి కావ్యని తీసుకొని వెళ్తుంది అప్పటికే టైం టేబుల్ దగ్గర అందరు కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక కావ్య అమ్మమ్మ గారిని చూసి రుద్రాణి ఏంటి మీరిద్దరూ అక్కడ మెట్ల దగ్గర మాట్లాడుకుంటున్నారు అని అంటే వెంటనే అమ్మమ్మ గారు ఒక పెద్ద బ్యాంక్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను అని అంటే ఎందుకు అంటుంది రుద్రాణి ఆ బ్యాంకు కి కన్నము వేసి డబ్బు తెద్దామని నీకు ఎందుకు మేమేం మాట్లాడుకుంటే, నోరు మూసుకొని టిఫిన్ చెయ్ అని అంటుంది.

Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights
Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights

ఇక అందరూ నవ్వుకుంటారు ఇక రాజ్ కిందకి వస్తాడు అపర్ణాదేవి రాజ్ తో డైనింగ్ టేబుల్ గార్డెన్ లో లేదు ఇటు రా అని అంటుంది వెంటనే రుద్రాణి ఈ రోజు అందరికీ ఏమైందో వెటకారంగా మాట్లాడుతున్నారు అని అంటుంది. రాజకీయ వడ్డించమని కావ్యతో చెప్తారు కావ్య టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. రాజ్ తింటూ ఉంటాడు ఏంట్రా ఇవాళ ఎలా ఉన్నావు అని ఇందిరా దేవి అడుగుతుంది తలనొప్పి ఏంటి అని కూడా ఇందిరా దేవి అంటుంది అవును అని అంటాడు రాజ్ అవును ఇప్పుడు వచ్చే తలనొప్పులు సాయంత్రం దాకా తగ్గట్లేదు టాబ్లెట్ ఇస్తాలే అని అంటుంది ఇందిరాదేవి. నా మాటలకు రుద్రాణి ఇప్పుడు టాబ్లెట్ వేస్తే సాయంత్రం దాకా తగ్గదా ఏంటి అని అంటుంది కొన్ని తలనొప్పులు అంతేలే రుద్రనే నీకు తెలియదులే నోరు మూసుకొని టిఫిన్ చెయ్ కానీ అంటుంది ఇందిరా దేవి. ఈరోజు నిద్ర లేవగానే నా ఫేస్ నేనే చూసుకున్నట్టున్నాను కిన్నల్ పేస్ అందుకే ఎన్నిసార్లు తిట్లు తింటున్నాను అని అనుకుంటుంది రుద్రాణిమనసులో, సుభాష్ రాజ్తో ఈరోజు మనం ఆఫీసులో అందరికీ శాలరీస్ ఇవ్వాలి అని అంటే రేపు ఇస్తాను డాడ్ అని అంటాడు ఇవాళ ఏమైంది మనం ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని నువ్వు బ్రేక్ చేయొద్దు రాజ్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ శాలరీలు ఇవ్వాలి అని అంటే సరే డేట్ అని అంటాడు రాజ్. వెంటనే రుద్రాణి రాజ్ తలకాయ నొప్పి వస్తే బుద్ధికి ఏమైందిరా అని అంటుంది. ఎందుకలా అంటున్నావ్ అపర్ణ దేవి అడుగుతుంది. వాడికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు కదా అయినా కానీ ఇడ్లీ తింటుంటేను అని అంటుంది. వెంటనే రాజ్ కి అర్థం అవుతుంది. తను ఏదో ఆలోచిస్తూ ఇడ్లీ తినేస్తున్నాను అని వెంటనే ఇడ్లీ తినడం ఆపేసి ఆఫీస్ కి వెళ్లడానికి లేస్తాడు ఇటువంటి నే రుద్రనే ఏమైంది ఈరోజు వీళ్ళిద్దరికీ మీకు తెలియదా రాజ్ ఇడ్లీ తినడని అయినా నువ్వు పట్టించావు అని కావ్య వైపు చూసి అంటుంది. ఇందిరా దేవి వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదు నువ్వు టిఫిన్ చెయ్ అని అంటుంది.

Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights
Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights

ఇక ఇందిరా దేవి, కావ్య అని పిలుస్తుంది ఏంటి అమ్మమ్మ గారు అని అంటుంది కావ్య నువ్వు అసలు రూమ్ లో ఏం చెప్పావు వాడితో అని అంటుంది ఏం చెప్తాను విడాకులు పేపర్ చేతిలో పెట్టి సాయంత్రం కల్లా ఏదో ఒక నిర్ణయం చెప్పండి అని చెప్పాను అని అంటుంది. వాడు అప్పుడు ఏమన్నాడు సరే అన్నాడా అని అంటుంది. సరే అంటే బాగుండేది ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు ఇందాక చూశారు కదా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఎంత కోపంగా ఉన్నారు అని అంటుంది కావ్య వెంటనే ఇందిరా దేవి నేను అదే ఆలోచిస్తున్నాను వాడికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు పెట్టిన నిన్ను తిట్టాలి కదా కానీ సైలెంట్ గా లేచి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు అసలు నువ్వు ఇచ్చింది విడాకులు అని అనుకుంటున్నాడా లేదా అని అంటుంది ఏమో అమ్మమ్మ గారు నాకు అదే అర్థం కావట్లేదు నేను ఇచ్చింది విడాకులు పేపర్ లేదంటే అదేమైనా ఆడుకునే వస్తువా సైలెంట్ గా ఉంటున్నాడు అని అంటుంది కావ్య.నువ్వు చెప్పిన తర్వాత వాడు సైలెంట్ గా ఉన్నాడు అంటే నీ మాటలు విని వాడు షాక్ లో ఉన్నాడని నాకు అర్థమైంది చూద్దాం సాయంత్రం కల్లా ఎలా దిగిరాడో అని అంటుంది. కానీ నాకెందుకో భయం వేస్తుందో అమ్మమ్మ గారు సాయంత్రం విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి తీసుకొస్తే ఏం చేయాలి అని అంటుంది ఎందుకు ఎప్పుడు కీడుగా మాట్లాడుతావు నేను పాజిటివ్ గా మాట్లాడుతుంటే అని అంటుంది అమ్మమ్మ గారు మీరే చెప్పారు కిడు ఎంచి మేలు ఎంచాలి అని అంటుంది కావ్య. ఈసారి నుంచి అలా చెప్పనులే అని అంటుంది ఇందిరా దేవి.

Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights
Brahmamudi Today Episode March 16 2024 Episode 359 highlights

ఇక ఆఫీస్ కి వెళ్ళిన రాజ్ సైలెంట్ గా విడాకుల పేపర్స్ చూస్తూ కావ్య అనే మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి శ్వేత వస్తుంది ఏంటి రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా, తిరిగి కాల్ కూడా చేయట్లేదు అని అంటుంది అయినా బయటికి వెళ్దాం అనుకున్నాను కదా ఏంటి ఇక్కడ ఉన్నావు అని అంటూ అక్కడ ఉన్న డైవర్స్ పేపర్స్ ని చూస్తుంది. శ్వేత వెంటనే రాజ్ వైపు చూస్తుంది రాజ్ సైలెంట్ గా ఉంటాడు. అనుకున్నది అనుకున్నట్లుగా చేశావ్, ఒక ఆడపిల్ల తనంతట తాను విడాకులు పేపర్స్ మీద సంతకం పెట్టిందంటే ఆ అమ్మాయి మనసు ఎంత బాధ పడి ఉంటుందో ఒకసారి ఆలోచించావా, నా భర్తకు నేను విడాకులు ఇచ్చాను అంటే అతను నన్ను పెళ్లి చేసుకున్నాక శారీరకంగా నన్ను హింసించాడు ఆ బాధ తట్టుకోలేక నేను తనకి విడాకులు ఇచ్చాను. అలా కాదు నువ్వు తనని శారీరకంగా వినిపించకపోయిన మానసికంగా బాధపెట్టారు ఆ బాధ తట్టుకోలేక అడుగు ముందుకు వేసి విడాకులు పేపర్స్ మీద సంతకం పెట్టింది. తన గురించి ఒకసారి ఆలోచించావా తను నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, ఎంతలా ఆవేదనపడి ఉంటుంది అయినా కాలేజీలో అన్నింట్లో ముందు ఉండే నువ్వు ఇప్పుడు ఈ విషయంలో ఓడిపోయావు రాజ్ కావ్య నీకన్నా ఒక అడుగు ముందు కు వేసి విడాకులు మీద సంతకం పెట్టింది. నన్ను అడ్డం పెట్టుకొని నువ్వు అనుకున్నది సాధించావు ఇంకా నీకు ఇప్పుడు సంతోషమే కదా ఇంకెందుకు మౌనంగా నిలబడి ఉన్నావు సంతకం చేయి రాజ్ అని అంటుంది శ్వేత. కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఎప్పటికీ తను తిరిగి రాదు అని ఆలోచనకి నీ మైండ్ షాక్ లో నిలిచిపోయింది. ఇది మౌనమే నువ్వు అనుకుంటున్నావు కానీ ఇది నిశ్శబ్దం ఏమీ చేయలేని స్థితి, కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎప్పటికి తిరిగి రాదని ఆలోచనకి నువ్వు అక్కడితో ఆగిపోయావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు రాజు నువ్వు వెళ్లి తనకి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పు తను అడుగు బయట పెట్టకు ముందే నీ ప్రేమను తనకు అడ్డుపెట్టి ఇంట్లో నుంచి వెళ్లకుండా చెయ్యి నీ మనసులో ఉన్న ప్రేమని తనకి చెప్పు రాజ్ అని అంటుంది శ్వేత ఆ మాటలకి శ్వేత వైపు చూస్తాడు.

ఇక అనామిక వంట గదిలో ఉన్న ధాన్యం దగ్గరికి వస్తుంది. ఏంటి అననిక టెన్షన్ గా ఉన్నావు అని అడిగితే నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది అత్తయ్య అని అంటుంది. చెప్పమని అంటుంది ధాన్యం, మా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తున్నారు వాళ్లతో కళ్యాణ్ గురించి నేను చాలా గొప్పగా చెప్పాను అని అంటుంది అనంత అయితే ప్రేమ ఉంది అని అంటే కళ్యాణి ఆఫీస్ మొత్తం చూసుకుంటున్నాడు అని చెప్పాను అని అంటుంది. ఏమైనా చెప్పావు అని అంటే అప్పుడు అలా చెప్పాల్సి వచ్చింది అని అంటుంది ధాన్యం సరేలే ఏం పర్లేదు నేనున్నాను కదా అంతా చూసుకుంటాను అని అంటుంది ధాన్యం. అమ్మమ్మ గారు, అపర్ణ అత్తయ్య కూర్చుని ఉన్నారు అని అంటే, నేను చూసుకుంటా అని కోడలికి ధైర్యం చెబుతుంది. కావ్య అమ్మమ్మ గారికి అపర్ణకు కాఫీ తీసుకొచ్చేస్తుంది అప్పుడే కాలింగ్ వెళ్లిపోతుంది ఎవరో చూడు అని అందంతో కావ్య వెళ్ళి తలుపు తీస్తుంది.ముగ్గురు అమ్మాయిలు వాకిలి బయట నిలబడి ఉంటారు ఎవరండి అని అడుగుతుంది కావ్య మేమా నామిక ఫ్రెండ్స్ అని చెప్తారు లోపలికి రమ్మంటుంది వచ్చి కూర్చుంటారు. ఇక ఆనామిక ధాన్యం ఇద్దరూ వస్తారు. అనామిక వాళ్ళ అత్తగారిని పరిచయం చేస్తుంది ఇక అపర్ణాదేవి గురించి అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ అపర్ణాదేవి గురించి కావ్య చెప్తుంది తను మా ఇంటి పెద్ద అని ఆవిడకి నిన్నయ మీ ఇంట్లో అందరూ పాటిస్తారు అని చెప్తుంది ఇక ధాన్యం టెన్షన్ పడుతూ ఉంటుంది ఎక్కడ కళ్యాణ్ గురించి కూడా నిజం బయటికి వస్తుందో అని ఇంతలో రుద్రాణి వస్తుంది ఇప్పటిదాకా ఆవిడ మాటే విన్నాము ఇకమీదట ఇదిగో ఈవిడ మాట వింటున్నాము అని అంటుంది. రుద్రాణి కావ్య వేపి చూపిస్తూఅనామిక ఫ్రెండ్స్ కావ్య ని మీరెవరు అని అడుగుతారు ఇక వెంటనే కావ్య నేను ఇంటి పెద్ద కోడల్ని అని పరిచయం చేసుకుంటుంది.

రేపటి ఎపిసోడ్ లో, రాజ్, ఇంటికి వచ్చి అందరి ముందు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది మీ అందరికీ చెప్పాలి అని అంటాడు అదేదో ఇప్పుడే చెప్పచ్చు కదా అని అంటుంది ఇందిరా దేవి, రేపు ఉదయం చెప్తాను కళావతి వాళ్ళ అమ్మానాన్న సమక్షంలో అని అంటాడు. మీ అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ నిర్ణయం ను ఒప్పుకోవాల్సిందే అని చాలా సీరియస్ గా చెప్తాడు ఇక రాజ్ ప్రవర్తన చూస్తే అమ్మమ్మ గారి ప్లాన్ రివర్స్ అయినట్టు కావ్య కి విడాకులు ఇవ్వడానికి అందర్నీ పిలిచి విషయం చెప్పేటట్లుగా కనిపిస్తుంది. కావ్యకి రాజ్ విడాకులు ఇవ్వనున్నాడా లేదా తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే..

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N