NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: నాగేశ్వర ని చూసి సంతోషించిన పంచమి,నాగేశ్వరి ముంగిసల యుద్ధం..

Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights

Naga Panchami:  ఈ గాజులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకొచ్చిందని చెప్పింది అవి తీస్తే నా భర్తకు ఆపద వస్తుంది అn పంచమి భయపడుతుంది. ఈ గాజులు తీయకపోతే నీ కడుపులో పిండం చచ్చిపోతుంది ఈ గాజులు వేసింది ఎవరో కాదు ఆ కరాలి అని నాగేశ్వరి చెబుతుంది. నువ్వెవరు అని పంచమి అడుగుతుంది. నేనెవరినో నా కళ్ళల్లోకి సూటిగా చూసి గుర్తుపట్టండి అని నాగేశ్వరి అనడంతో పంచమి తనని బాగా చూస్తుంది. నువ్వు నాగేశ్వరి వి అని పంచమి అంటుంది. అవును యువరాణి ఈ గాజులు ఆ కరాలి మంత్ర శక్తితో వేసింది తీయకపోతే నీ కడుపులో పిండని చంపేస్తాయి గాజులు తీసేయని నాగేశ్వరి గాజులు తీస్తుంది. నాగేశ్వరుని చూసిన పంచమి గుండెలకు హత్తుకొని బాధపడుతుంది. ఇంతలో మోక్ష వాళ్ళందరూ వచ్చి పంచమి డోర్ తీయని కొడతారు. నాగేశ్వరి వెళ్లి డోర్ తీస్తుంది. పంచమి నీకేమీ కాలేదు కదా అంటూ అందరూ వస్తారు.

Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights
Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights

తనకేమీ కాలేదు కొన్ని నీళ్లు తీసుకురండి అని నాగేశ్వరి చెబుతుంది. మీనాక్షి వెళ్లి గిన్నెలో నీళ్లు తెస్తుంది. నాగేశ్వరి ఆ నీళ్లలో గాజులను వేయగానే అందులో నుంచి మంటలు వచ్చి నల్లటి పొగ పైకి వెళ్ళిపోతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అమ్మాయి గారి మీద ఎవరు దుష్ట శక్తిని ప్రయోగించారు తనని ఒంటరిగా ఎక్కడికి పంపించకండి కొత్త వాళ్ళని ఎవరిని ఇంట్లోకి రానివ్వకండి నాకు ఇలాంటివి తెలుసు కాబట్టి గుర్తుపట్టాను ఇకమీదటైనా జాగ్రత్తగా ఉండండి అని నాగేశ్వరి చెబుతుంది. పంచమి ఇక నేను వెళ్ళొస్తాను నీకు ఏమీ కాదు ధైర్యంగా ఉండు  నేను చూసుకుంటాను అని నాగేశ్వరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights
Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights

పంచమి  వాళ్ళ అమ్మ కలలో వచ్చి మామిడికాయలు ఇచ్చి తినమని చెప్పినట్టు కలగంటుంది. పంచమి తింటున్నట్టు కలవరిస్తూ అమ్మ ఇంకొకటి కావాలి ఇంకొంచెం కావాలి అని కలవరిస్తుంది. మోక్ష లేసి పంచమి మీ అమ్మ బాగా గుర్తుకొస్తున్నట్టుంది రేపు పొద్దున తీసుకు వెళ్తాను అని మోక్ష అంటాడు. వద్దు మోక్ష బాబు నెలలు నిండిన తర్వాత మా అమ్మే వచ్చి నన్ను తీసుకువెళ్తాననింది అని పంచమి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights
Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights

కరాలి తన మాయ శక్తితో పంచమి ఏం చేస్తుందని చూస్తూ ఉంటుంది. పంచమి నాగేశ్వరి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇంతలో మోక్ష వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ పంచమి అని అంటాడు. ఆ కరాలి వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది మోక్ష బాబు జాగ్రత్తగా ఉండాలి అని పంచమి అంటుంది. మనము ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు పంచమి అందుకే ఎవరో ఒకరు వచ్చి మనల్ని కాపాడుతున్నారు మనం భయపడాల్సిన పనిలేదు అని మోక్ష అంటాడు. వాళ్ల మాటలు వింటున్న కరాలి కోపంతో రగిలిపోతూ ఉండగా అక్కడికి ఫణీంద్ర వస్తాడు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights
Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights

కొంచెం ఆగితే ఆ పంచమి కడుపులో బిడ్డని చంపేసి ఉండేవి క్షుద్ర శక్తులు ఆ నాగేశ్వరి వజ్రకంశంల కాపాడుతుంది అని కరాలి అంటుంది.నాగేశ్వరి శక్తి ముందు నా శక్తి సరిపోవటం లేదు నాగదేవత అనుగ్రహం తనకు ఉంది అందుకే ఏమీ చేయలేకపోతున్నాను అని ఫణీంద్ర అంటాడు. నాకు వశీకరణ విద్య తెలుసు అది కనక ఫలిస్తే ఈరోజు ఆ నాగేశ్వరి చచ్చిపోతుంది అని తన మంత్ర శక్తితో ముంగిసల ని వశీకరణ చేసుకుంటుంది. అవి పరిగెత్తుకొచ్చి అక్కడే ఉన్న ఫణీంద్ర మీద దాడి చేస్తాయి వెంటనే ఖరాలి తన మంత్ర శక్తితో ఆపుతుంది. వాటికి నాగేశ్వరుని చూపించి అదిగో మీ శత్రువు దాన్నే ఈరోజు మీరు ముక్కలు ముక్కలు చేసి చంపేయండి వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తుంది కరాలి. నాగేశ్వర ని చూసిన ముంగిసలు పరిగెత్తుకుంటూ పంచని వాళ్ళ ఇంట్లోకి వస్తాయి. కట్ చేస్తే.

Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights
Naga Panchami Today Episode April 1 2024 Episode 319 highlights

వాటిని చూసి భయపడిపోయిన నాగేశ్వరి పంచమి వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకెళ్తుంది. ఆ ముంగిసలు నాగేశ్వరి వెంబడిస్తూ ఉంటాయి. అకోలాహలానికి అందరూ వచ్చి భయపడి పోయి నిచ్చేస్టులై నిలబడి పోతారు. ఆ ముంగిసలు నాగేశ్వరుని చుట్టుముట్టి తనమీద విరుచుకు పడతాయి. ఇంతలో పంచమి అక్కడికి వచ్చి నన్ను కాపాడడానికి వచ్చిన నాగేశ్వరుని ఈ ముంగిసలు ఏమి చేస్తాయో ఏమో సుబ్రహ్మణ్యేశ్వర ఆ నాగేశ్వరుని నువ్వే కాపాడు అని పంచమి అంటుంది. పంచమి మీదికి ఒక ముంగిస దూకడంతో మోక్షతననే చేయితో కొడతాడు అది వెలికింద పడుతుంది..

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N