NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sri Hanumanthu: పింక్ కలర్ చీరలో సిరి ఘాటు అందాలు.. అది చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Sri Hanumanthu: బిగ్బాస్ హౌస్లో మొదటి కంటిస్టెంట్ గా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది సిరి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు శిరీష హనుమంత్. ఇక ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అభినయాన్ని చూపించే కళ్ళు.. చెక్కినట్లు ఉండే నగుమోము.. పెదాలపై చెరగని చిరునవ్వు… అల్లరి చేసే చూపులు.. కుర్రాళ్లను కట్టిపడేసే కేకలు.. అసూయ పుట్టించే అందం.. సిరి హనుమంత్ సొంతం. పిట్ట కొంచమే కానీ కుత గట్టిగానే వినిపిస్తుంది. అల్లరి తో పాటు అందరికీ చురకలు సైతం వేస్తుంది. చిన్నవయసులోనే యాంకర్ గా కెరీర్ని స్టార్ట్ చేసి అంచలంచలుగా ఎదిగింది సిరి. ఇక బిగ్ బాస్ వంటి కార్యక్రమం లో కూడా పాల్గొని తన సత్తా చాటుకుంది. హనుమంత్ అనేది ఈ ముద్దుగుమ్మ ఇంటిపేరు.

Sri Hanumanthu latest photoshoot updates
Sri Hanumanthu latest photoshoot updates

సిరి అలియాస్ శిరీష 1996 నవంబర్ 13న వైజాగ్ లో జన్మించింది. ఇక ఈ ముద్దుగుమ్మ మూడవ తరగతి చదివేటప్పుడే వాళ్ల నాన్నగారు మరణించారు. అప్పటినుంచి సిరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇంట్లో తనే పెద్దది అవ్వడంతో బాధ్యతలు వచ్చి పడ్డాయి. అయినప్పటికీ సిరి తల్లి ఏ మాత్రం కష్టం కలగనివ్వలేదు. తన ఇద్దరు పిల్లలని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. ఇక ఈమెకి ఓ తమ్ముడు సైతం ఉన్నాడు. ఇద్దరూ చిన్నప్పటి నుంచే అమ్మమ్మ ఇంటిదగ్గర పెరిగారు. ఇక అమ్మమ్మ వీరి కష్టాలు చూడలేక సిరి వాళ్ళ అమ్మతో ఓ కిరాణా షాప్ పెట్టించింది. ఇక అక్కడ సిరి తల్లి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అల అన్ని అవమానాలు తట్టుకుని తన పిల్లలని చదివించుకుంది. ఇక సిరి ఎంబీఏ వరకు చదువుకుంది. డాక్టర్ కావాలి అన్న ఆశతో యాక్టర్ అయింది సిరి. ఈమెకి సినిమాలు అంటే చాలా ఇష్టమట.

Sri Hanumanthu latest photoshoot updates
Sri Hanumanthu latest photoshoot updates

ఆ ఇష్టంతోనే ఎలాగైనా స్క్రీన్ పైన కనిపించాలని కసరత్తులు చేసింది. ఇక ఇదే విషయం తన కుటుంబ సభ్యులకి చెబితే ఈమె తల్లి ఒప్పుకోలేదట. దీంతో చేసేదేమి లేక లాంగ్ టర్న్ కోచింగ్ లో జాయిన్ అయింది. ఇక అటువంటి సమయంలోనే సిరికి అనుకొని అదృష్టం వచ్చింది. తన బాబాయితో కలిసి న్యూస్ రీడింగ్ ఆడిషన్స్ కి వెళ్ళింది. అక్కడ సిరి లుక్ చూసి న్యూస్ లీడర్గా సెలెక్ట్ చేశారు. దీంతో తన తల్లి ఒప్పుకోక తప్పలేదు. అనంతరం కొన్నాళ్లకు ఆ ఛానల్ మూసేశారు. దీంతో చేసేదేమీ లేక చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో కమిట్ అయింది. అక్కడే శ్రీహాన్ తో పరిచయం ఏర్పడింది సిరికి. ఇక అతడే సిరికి కాబోయే ఫియాన్సి. శ్రీహాన్ ప్రోత్సాహంతో యాక్టింగ్ లో తన టాలెంట్ ని చూపించింది సిరి.

Sri Hanumanthu latest photoshoot updates
Sri Hanumanthu latest photoshoot updates

అనంతరం హైదరాబాద్లో సాటిలైట్ ఛానల్లో అవకాశం సిరిని పలకరించింది. ఇక తన కెరీర్ విషయంలో శ్రీహాన్ ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నాడు. అప్పటికే వీరిద్దరూ లవ్ లో ఉన్నారు. ఒకవైపు న్యూస్ రీడర్గా వర్క్ చేస్తూనే మరోపక్క షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది సిరి. అలా అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు షారుక్ ఖాన్ వంటి వారు సినిమాలలో నటించే ఎత్తుకి ఎదిగింది.ప్రస్తుతం ఈమె ఎదుగుదలను చూసిన కొందరు ఆ వాక్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి లేనంతగా ఈమె డిమాండ్ పెరిగింది. ఇక సిరి ఒకపక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మరోపక్క మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా పింక్ కలర్ చీర ధరించి ఎద అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri