NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 9 2024 Episode 593: విక్కీని కాపాడబోయిన పద్మావతి ప్రమాదంలో పడనుందా? పద్మావతిని వదిలేసి వచ్చిన కుచల.. విక్కీని చూసిన పద్మావతి..

Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights

Nuvvu Nenu Prema April 9 2024 Episode 593:  పద్మావతి కృష్ణ మీద అనుమానంతో, విక్కీ వాడే షుగర్ టాబ్లెట్స్ ఇంకెవరుకో కృష్ణ తెప్పిస్తున్నాడని తెలుసుకొని,ఆ టాబ్లెట్స్ ఇచ్చే షాప్ దగ్గరికి వెళ్లి కుచలతో పాటు, సీక్రెట్ గా ఆ రౌడీని ఫాలో అవుతుంది. కుచల మాత్రం నావల్ల కాదు మనం ఇంటికి వెళ్లి పోదామని అంటుంది అందుకు కుచలతో పద్మావతి మనం సీక్రెట్ మిషన్ ఇప్పుడే మొదలైంది అత్తయ్య పదండి వెళ్దాం అని అంటుంది. ఇక రౌడీ ఇని ఫాలో అవుతూ వెళ్తారు మరోవైపు విక్కీ కూడా పద్మావతిని తలుచుకుంటూ మిర్చి బజ్జి తింటూ ఉంటాడు. పద్మావతి మొదటిసారిగా మిర్చి బజ్జి తినడం అవన్నీ గుర్తు చేసుకుని పద్మావతి కోసం బాధపడుతూ ఉంటాడు. పద్మావతి బండి ఫాస్ట్ గా నడుపుతుంది కుచ్చులు వెనకాల కూర్చోడానికి ఇబ్బంది పడుతుంది పద్మావతి ఏం చేస్తుంది? ఎక్కడికి తీసుకు వెళుతుంది అని అనుకుంటుంది మనసులో, మనం ఎక్కడ వేసుకున్నామో నీకైనా తెలుసా అని అడుగుతుంది నాకు తెలుసు అత్తయ్య ముందు మీరు సైలెంట్ గా ఉండండి మనం రౌడీని ఫాలో అవ్వాలి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలిస్తే మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights
Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlightsNuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights

ఇక కొంత దూరం వెళ్లిన తర్వాత రౌడీ పద్మావతి వాళ్ళ నుంచి తప్పించుకుంటాడు దాంతో పద్మావతి ఆ రౌడీ ఎటు వెళ్ళాడు ఏంటో అని బండి ఆపుతుంది వెంటనే కుచల హమ్మయ్య ఇప్పటికైనా బండి ఆపావు నేను ఇట్నుంచి ఇటు వెళ్ళిపోతాను నువ్వు కూడా నాతో పాటు వచ్చేసేయ్ అని అంటుంది. లేదా రౌడీ ఎటు వెళ్ళాడు మనకి తెలియాలి అయినా మీరు ఈ సీక్రెట్ మిషన్ ముందుండి నడుపుతాను అన్నారు కదా ఇప్పుడేంటి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా అంటారు మీరే ముందుండి నడపాలి అని అంటుంది. దాంతో అనవసరంగా ఎరుకపోయి ఇరుక్కున్నాను నేను ఏదో మాట వరసకే అన్నాను అనుకో ఇలా నన్ను ఇబ్బంది పెడతావా అని అంటుంది లేదా అత్తయ్య మనం ఇప్పుడు వెళ్లి చూద్దాం కనిపెట్టగలిగితే కనిపెడదాం లేదంటే మనకి ఏ గ్లూ దొరక్కపోతే ఇంటికి వచ్చేద్దాం అని అంటుంది ఒక ఐదు నిమిషాలు నాకు సహకరించండి అని అంటుంది చేసేదేం లేక కుచల పద్మావతి బండి ఎక్కుతుంది పద్మావతి ఆ రౌడీ ఇటే వెళ్లి ఉంటాడు అని ఫాలో అవుతుంది కొంత దూరం తర్వాత రౌడీ బండి చూసి పద్మావతి గుర్తుపట్టి అదిగో అత్తయ్య మనం ఫాలో అయిన బండి అదే కదా అని అంటుంది అది ఒక పాడిపడిన బంగ్లా ఇక్కడ ఎవరు ఉంటారు పదవి వెళ్ళిపోదాం అని ఉంటుంది లేదా లోపలికి వెళ్లి చూద్దాం మా రౌడీ ఇందులోకి మందులు తీసుకొని వెళ్ళాడు కదా లోపల ఎవరున్నారో ఏంటో చూసేద్దాం అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.

Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights
Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights

ఇక మరోవైపు రౌడీలు, విక్కీ కి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంటారు విక్కీ టాబ్లెట్స్ వేసుకుంటాడు ఇప్పుడు బానే ఉంది కదా అని అడుగుతారు మీకు ఏం సమాధానం చెప్పడం చూడండి సార్ మీరు ఎవరి కోసం ఆరాటపడుతున్నట్టున్నారు మీరు ఎదురు చూసే వాళ్ళు ఇక్కడికి ఎవరూ రారు అయినా మీ ప్రేమే నిజమైన అయితే, మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు వస్తారేమో అని అంటాడు ఇంకొక రౌడీ దాంతో పక్కనే ఉన్నవాడు ఏదో చెప్పాము కదా అని మీరు ఆశగా ఎదురు చూడొద్దు ఇక్కడికి ఎవరూ రారు వచ్చినా ప్రాణాలతో బయటకు వెళ్ళరు అని అంటాడు దాస్, ఇక పద్మావతి లోపలికి వచ్చిన విషయం విక్కీకి అర్థమవుతుంది. పద్మావతి ఇక్కడ ఎవరో ఉన్నారు అని అది విక్కినే అయి ఉంటాడేమో అని మనసులో అనుకుంటూ వెతుకుతూ ఉంటుంది కొంత దూరం వెతికిన తర్వాత ఇది అంతా పాడిన బంగాళాఖాతయాలు తప్ప మనుషులు ఉండరు నేను వెళ్ళిపోతాను అని పద్మావతిని వదిలేసి వెళ్ళిపోతుంది అది కాదు అత్తయ్య నా మాట వినండి అని అంటే లేదు ఇక్కడ మాత్రం నేను అసలు ఉండను ఇక్కడ చూడు ఎలా ఉందో అంతా డస్ట్ ఇక్కడ ఏం క్లూ దొరుకుతుందని వచ్చావో నాకు అర్థం కావట్లేదు అని కుశల వెనక్కి వెళ్ళిపోతుంది పద్మావతి మాత్రం వెతుకుతూ ఉంటుంది అందులో ఒక రౌడీ పద్మావతిని చూసేలాగా పద్మావతి దాక్ ఉంటుంది ఇక దాస్ పద్మావతిని చూసి వెనుక పద్మావతి తల మీద కొడతాడు. పద్మావతి శతభి పడిపోతుంది ఇక అక్కడికి వచ్చిన రౌడీలతో దాసి ఇక్కడికి ఎలా వచ్చింది రా అని అంటే ఆరోజు కూడా ఈ అమ్మాయి ఫాలో అయింది అని అంటారు. ముందు ఈ అమ్మాయిని గదిలో వేయండి తర్వాత బాస్ తో మాట్లాడి మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం అని అంటాడు దాస్. రౌడీలు పద్మావతిని గదిలో బంధిస్తారు ఇక కుచల ఇంటికి వస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights
Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights

ఇక కుచల ఇంటికి వచ్చి ఈ పద్మావతి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఒళ్లంతా ఆహ్వానం అయిపోయింది అని అనుని మంచినీళ్లు అడుగుతుంది మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది ఇక అక్కడికి వచ్చిన అరవింద పద్మావతి ఏది అని అడుగుతుంది నాకేం తెలుసు అని అంటుంది కుచ్చులు అదేంటి ఇద్దరు కలిసే వెళ్లారు కదా అని అంటుంది. కుచల ఇప్పుడు పద్మావతి గురించి చెప్తే సీక్రెట్ మిషన్ గురించి బయటపడుతుంది ఇక అందరూ నన్నే అంటారు. ఎలాగైనా వీళ్ళ దగ్గర నిజం బయట పెట్టకూడదు అని మనసులో సైలెంట్ గా ఉంటుంది కానీ అరవింద్ మాత్రం కుచలని ప్రసంగా అడుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తే ఇక ప్రతిసారి మేము కలిసే వెళ్దామని ఎలామనుకున్నారు నేను విడిగా వెళ్లాను తను విడిగా వెళ్ళింది. తనే పని మీద వెళ్ళిందో నాకు తెలియదు నాకు ఏదో చిన్న పని నుండి బయటకు వెళ్లాను అని అంటుంది. అయినా ఈపాటికి పద్మావతి రావాలి అని అంటుంది కుచల అక్కడికి వచ్చి నారాయణ రావాలి అని అంటున్నావంటే నీకు మధ్యలో ఏమైనా ఎదురుపడి చెప్పిందా ఇంటికి వెళ్తున్నానని అని అంటాడు అదేం లేదు నారు అని అంటుంది కానీ కుచల కంగారు పడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ శాంతాదేవితో సహా అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఇక మరోవైపు అను కంగారుపడుతుంది ఇంత రాత్రి అయిపోయినా కానీ ఇంకా పద్మావతి ఇంటికి రాలేదని, ఇంట్లో వాళ్ళు పద్మావతికి ఫోన్ చేస్తారు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది దానితో ఇంకా ఇంత రాత్రి అయినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఎక్కడ తిరుగుతుందో ఏంటో ఏమైందో అని అందరూ కంగారుపడుతూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights
Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights

ఇక మరోవైపు విక్కీ పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు పద్మావతి కూడా పక్కనే ఉన్న రూంలో పడి ఉంటుంది తన కొంతసేపటికి మెలకువ వస్తుంది. పద్మావతికి దాని ఎవరో తల మీద కొట్టినట్టు గుర్తుకు వచ్చి ఇక్కడే విక్కీ కూడా ఉండి ఉంటాడు అందుకే వీళ్ళు నుండి బంధించారు ఎలాగైనా విక్కీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇక సారు అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక పక్కనే విక్కీ ఉన్నట్లు పద్మావతి మనసు చెప్తుంది పద్మావతి కూడా పక్కనే ఉన్నట్లు విక్కీ మనసులో అనిపిస్తుంది. ఇక ఇద్దరు ఒకరికొకరు బాధపడుతూ ఉంటారు. పద్మావతి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఆ రౌడీలు పద్మావతిని ఏదైనా చేస్తారేమో అని భయపడి కాపాడాలి అని అనుకుంటాడు విక్కి పద్మావతి కూడా పక్కనే విక్కీ ఉన్నట్లు అనిపిస్తుంది అంటే కచ్చితంగా కాపాడాలి అని అనుకుంటుంది. ఇక పద్మావతి ఒకసారి విక్కీని పిలుద్దాం అని అనుకుంటుంది విక్కీ కూడా పద్మావతిని పిలుద్దామని ఇద్దరు ఒకేసారి ఆరో పోతారు కానీ మళ్ళీ రౌడీలు ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా గట్టిగా అరిస్తే రౌడీలు ఎలక్ట్రాని పద్మావతికి ఏమైనా చేస్తారేమోనని ఒకరికొకరు మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటారు అనుకోకుండా పద్మావతి కాలికి గాయం తగలడంతో అమ్మ అని అరుస్తుంది వెంటనే విక్కీ పద్మావతి అని అంటాడు ఇక ఇద్దరు అక్కడే ఉన్నట్లు ఒకరికొకరు తెలిసిపోతుంది. ఇద్దరు సంతోషిస్తారు ఇక పద్మావతి ఏడుస్తూ విక్కీఉన్న గోడ దగ్గరికి వెళ్లి సారు అని పిలుస్తుంది పద్మావతి నేనిక్కడే ఉన్నాను అని అంటాడు సారీ ఎలా ఉన్నారు అని అడిగింది నేను బానే ఉన్నాను అని అంటాడు దానితో పద్మావతి ఎమోషనల్ ఏడుస్తూ ఉంటుంది మిమ్మల్ని ఒకసారి అయినా చూడాలి సార్ అని అంటుంది పద్మావతి నేను కూడా నేను ఒకసారి చూడాలి నన్ను క్షమించు పద్మావతి న్యాయమే నీకోసం నేను ఆలోచిస్తున్నాను నీకోసమే బతుకుతున్నాను అని అంటాడు దానికి పద్మావతి సంతోషిస్తూ ఎమోషనల్ గా ఏడుస్తూ మిమ్మల్ని ఒకసారి చూడాలి సార్ అని అంటుంది ఇద్దరు అక్కడే ఎత్తుగా ఒక టేబుల్ వేసుకొని దాని మీద నుంచొని పద్మావతి వ్యక్తిని చూస్తుంది విక్కీ కూడా పద్మావతిని చూస్తాడు. ఇక ఒకరికొక ప్రమోషన్ అవుతూ ఉంటారు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights
Nuvvu Nenu Prema Today Episode April 9 2024 Episode 593 highlights

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి దాస్ నిన్ను ఇక్కడ ఏదైనా అడిగే వాళ్ళు ఎవరూ లేరు అయినా బలే దొరికావు నాకు ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు అని పద్మావతి మీద చెయ్యి వేయబోతాడు ఇక విక్కీ గట్టిగా ఆమెను టచ్ చేయొద్దు అని అంటాడు. కానీ దాస్ మాత్రం ఏమని టచ్ చేయడం కాదు ఏం చేస్తానో ఒకసారి చూడు అని, పద్మావతి తో మిస్ బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇక విక్కి ఆమె ఎవరనుకున్నావు నేను తాళి కట్టిన నా భార్య తను నా ప్రాణం ఇప్పుడు నువ్వు వదలక పోతే అని అంటాడు దాస్ షాక్ అవుతాడు.విక్కీ తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టినందుకు పద్మావతి సంతోషిస్తుంది.

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu