NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami : చిత్ర జ్వాలా పంపించిన పాములు మోక్షగుదిలోకి వెళతాయా లేదా.

Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights

Naga Panchami: పనింద్ర విన్నావు కదా కరాలి పంచమి వాళ్ళ కుటుంబం రేపు వాళ్ళ కుల గురువు దగ్గరికి వెళతారంట మరి ఆ కుల గురువు పంచమికి పుట్టబోయే బిడ్డ వల్ల మోక్షకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెబితే అప్పుడు మనం ఏం ఏం చేయగలం చెప్పు అంటాడు.కరాలి భయపడకు ఫణింద్ర ఏం చేయాలో నాకు బాగా తెలుసు వాళ్ల కుల గురువు చేతనే పంచమి కి పుట్టబోయే బిడ్డ వల్ల ప్రమాదం ఉందని చెప్పిస్తాను మనం కూడా రేపు వాళ్లను అనుసరిస్తూ నల్లమల్ల అడవుల్లోకి వెళ్లాలి అని అంటుంది కరాలి. ఫణింద్ర అలాగే కరాలి కచ్చితంగా వెళదాము ఎలాగైనా ఆ కుల గురువు చేత అబద్ధం చెప్పిద్దాము అని అంటాడు. కరాలి కచ్చితంగా ఆ గురువు చేత నా మంత్ర శక్తిని ఉపయోగించి అబద్ధమే చెప్పిస్తాను ఫణింద్ర అంటుంది.

Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights
Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights

కట్ చేస్తే పంచమి వైదిహి దగ్గరికి వస్తుంది అత్తయ్య మీరు రేపు మన కులగురువు దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు కదా మరి ఆ గురువు మాకు పుట్టబోయే బిడ్డ వల్ల మోక్ష బాబుకి ఎలాంటి ప్రమాదం లేదని చెబితే మీరు నా బిడ్డను వదిలేస్తారు కదా అని అడుగుతుంది.వైదేహి పంచమి చేయి పట్టుకొనిఇలా రా పంచమి అంటూ ఇంటి లోపలికి తీసుకువెళ్లి ఒక బీరువా మొత్తం బొమ్మలతో నింపి చూపిస్తుంది చూసావా పంచమి చూడు ఈ బీరువా మొత్తం చూడు ఇదిగో ఈ బీరువా కూడా చూడు ఈ బొమ్మలు మొత్తం నీకు పుట్టబోయే బిడ్డ కోసమే నీ బిడ్డ మీద నీ కంటే ఎక్కువ నాకే ప్రేమ ఉంది పంచమి వాడు ఎప్పుడు ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తాడా ఎప్పుడె ఎప్పుడు వాడితో ఆడుకోవాలా ఈ ఇల్లంతా సందడితో నిండి

Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights
Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights

పోతుందో అని ఎదురు చూస్తున్నాను నా కొడుకు అదృష్టం బాగుండి ఆ గురువు మోక్షకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెబితే నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు దేవుళ్లకు మొక్కుతున్నాను ఆ గురువు మోక్షకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాలని ఒకవేళ ఆ గురువు మోక్షకి ప్రమాదం ఉంది అని చెబితే మాత్రం నువ్వు కాదు కదా ఆ దేవుడి దిగి వచ్చి చెప్పిన నేను వినను నీ కడుపులో విద్యను తీయించేస్తాను నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండు పంచమి అంటూ వెళ్ళిపోతుంది వైదేహి.

Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights
Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights

కట్ చేస్తే జ్వాలా చూశావుగా చిత్ర రేపు అత్తయ్య మన కుల గురువు దగ్గరికి వెళుతుందట అంటే అక్కడ ఆ గురువు పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల మోక్షకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడే అనుకో ఇక మనము ఏమి చేయలేము ఇక అత్తయ్య మనం ఏది చెప్పినా నమ్మదు అలా జరగకూడదు అంటే మనము ఈ రాత్రికి ఆ పాములని మోక్ష గదిలోకి పంపించాలి అని అంటుంది. చిత్ర అలాగే యొక్క ఒకవేళ ఆ గురువుగారు ఇలాంటి ప్రమాదము లేదంటే ఇక ఆ పంచమి కడుపులో బిడ్డను మనము ఏవిధంగా నైనా పోగొట్టలేము అంటుంది జ్వాల అందుకే అత్తయ్య అక్కడికి వెళ్ళకముందుకే మనము ఈ ప్రయత్నం చేయాలి అప్పుడు అత్తయ్య అటు వెళ్లడం ఆపేస్తుంది ప్రయాణం పోస్ట్ పోన్ అవుతుంది

Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights
Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights

ఈ పాముల వల్ల గొడవ జరుగుతుంది ఇంట్లో ఇక వెంటనే అత్తయ్య ఏమి ఆలోచించకుండా పంచమి ఇంట్లో నుంచి గెంటేస్తుంది అప్పుడు మన ప్రయత్నం ఫలిస్తుంది కదా అక్క అంటుంది చిత్ర. జ్వాలా అవును సరే వెళ్లి పడుకో అర్ధరాత్రి లేవాలి అంటుంది.చిత్ర వెళ్లి పడుకుంటుంది. రాత్రి అయింది జ్వాల మెలుకువతో అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి వెళ్లి చిత్రం లేపుతుంది.చిత్ర ఏంటక్కా ఇంత అర్ధరాత్రి వేళ లేపావు అని అడుగుతుంది. జ్వాలా ఏ చిత్ర మర్చిపోయావా మనం పాములను తీసుకువచ్చిన సంగతి అంటుంది.

Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights
Naga Panchami Today Episode April 10 2024 Episode 327 highlights

చిత్రంఅవును కదా అక్క మర్చిపోయాను పద పద త్వరగా ఆ పాములని తీసుకువచ్చి మోక్ష గదిలోకి వదిలిపెడదాము అని అంటుంది. జ్వాలా సరే పద ఆ పాములను తీసుకువద్దాము అంటూ చిత్రా జ్వాలా ఇద్దరూ వెళ్లి ఆ పాములను తీసుకొని వస్తారు. చిత్ర ఇదిగో పాములను ఓపెన్ చెయ్యి అని అంటుంది ఇద్దరు కలిసి పాముల బుట్ట మూతను తీసి అదిగో ఆ గదిలోకి వెళ్ళండి అని పాములకు సైగ చేస్తూ ఉంటారు

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N