NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Meghamala: మేఘమాల సీరియల్ హీరోయిన్ ఆద్విక గురించి ఐదు ఆసక్తికర విషయాలు..!

Meghamala: సీరియల్ ముద్దు గుమ్మలు చేసింది ఒక్క సీరియల్ అయినప్పటికీ ఆ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు సీరియల్స్ అంటే చాలా చిన్న చూపు చూసేవారు. కానీ ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి ఉన్న డిమాండ్ మరే దేనికి లేదనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పలువురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ అవుదామని అనుకుని బుల్లితెరకి అంకితం అయిపోయారు. తమ అందాలు బుల్లితెరలు నటించేవి కాకపోయినా బుల్లితెరపై పేరు సంపాదించుకోవడం కోసం అంకితమయ్యారు. అలా బుల్లితెరపై అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనేకమంది ఉన్నారు. వారిలో మేఘమాల సీరియల్ హీరోయిన్ అద్విక కూడా ఒకరు.

Meghamala serial April 12th 2024 actress real life updates
Meghamala serial April 12th 2024 actress real life updates

మేఘమాల సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది అద్విక. తెలుగులో చేసింది ఒక్క సీరియల్ అయినప్పటికీ ఇప్పటికీ ఈమెని ప్రజలు మర్చిపోవడం లేదు. తన నటనతో ప్రజలను అంతలాగా ఆకట్టుకుంది మరి. ఈమె ఓ కన్నడ అమ్మాయి. ఈమె కర్ణాటకలో పుట్టి అక్కడే పెరిగింది. అనంతరం యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించింది. అద్విక మిస్ బ్యూటిఫుల్ కాంపిటీషన్లో పాల్గొని సెకండ్ రణరబ్ గా నిలుచుంది. అనంతరం కన్నడ మరియు తెలుగు భాషల్లో నటించింది. తెలుగులో మేఘమాల సీరియల్ లో నటించడానికి 90 మంది ఆడిషన్స్ కి రాగా అందులో అద్విక హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈమె కన్నడ అమ్మాయి అయినందున మొదట్లో అద్విక మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడేది.

అయినా తన యాటిట్యూడ్ తో ప్రజలందరినీ ఆకట్టుకుంది అద్విక. ఈమె ఒక యాక్టర్ మాత్రమే కాదు. సింగర్ కూడా. ఓల్డ్ ఏజ్ హోమ్స్ మరియు ఆర్గనైజర్స్ కు సొంత చారిటీ తో హెల్ప్ చేయడం తన లక్ష్యం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది అద్విక. అలా పలు సోషల్ కార్యక్రమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. రానున్న రోజుల్లో ఈమె మరిన్ని సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఈమె అభిమానులు కోరుతున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో పలు సినిమాల్లో కూడా కనిపించమంటూ చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే అద్విత ఎటువంటి సీరియల్స్ లోను నటించడం లేదు. కార్యక్రమాలలో హాజరవుతూ సందడి చేస్తుంది.

Meghamala serial April 12th 2024 actress real life updates
Meghamala serial April 12th 2024 actress real life updates

అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తుంది. ఇందుకు కారణం సరైన అవకాశాలు రాకపోవడంమే. సరైన అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయి సోషల్ మీడియాకి దగ్గర అయింది. ఈ ప‌లు క్రమంలోనే పలు ట్రిప్స్ తిరుగుతూ ఫొటోస్ ను షేర్ చేస్తూ తన ఫాన్స్ తో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట రచ్చగా మారాయి. ఈ ఫోటోలను చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఆమెని కించపరుస్తున్నారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఏ విధంగా తయారయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఎవరినైనా ఒక మాట అనాలంటే చాలా ఆలోచించేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టర్స్ తమ ఫోటోలను షేర్ చేస్తుంటే అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri