NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights

Mamagaru April 16 2024 Episode 187: గంగ కొద్దిసేపు కాదు చాలా టైం  అయింది అని వాళ్ళ సార్ అంటాడు. సారీ సారీ ఇంకెప్పుడు అలా చేయను అని గంగ అంటుంది. మగవాళ్లు ట్రాఫిక్ జామ్ అయింది సార్ ఇంటి దగ్గర లేట్ అయింది సార్ అని సాకులు చెబుతారు నువ్వేం చెబుతావు గంగ అని వాళ్ళ సార్ అనడంతో గంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదే లాస్ట్ వార్నింగ్ వెళ్లి పని చేసుకో అని వాళ్ళ సార్ చెప్పి వెళ్ళిపోతాడు. వి నిజమైన కన్నీళ్లేనా నటన అని పక్కన ఉన్న వాళ్లు ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights
Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights

మిల్లు ఓనర్ ఇచ్చిన చిట్టి పట్టుకొని అడ్రస్ వెతుక్కుంటూ వెళతాడు చంగయ్య. వాళ్లని వీళ్ళని అడ్రస్ అడుగుతూ వెళ్తూ ఉండగా దారిలో మహేష్ కనబడతాడు. మహేష్ ని అడిగితే వంకరటీంకర సమాధానం చెప్తుంటే లాగిపెట్టి గూబ మీద ఒక్కటి ఇస్తాడు చంగయ్య.ఇప్పుడే కదా గంగాధర్ తో ఫోన్ మాట్లాడాను ఇది గంగాధర్ ఉండే ఇంటి అడ్రస్ కదా బాబాయ్ కి అతనితో పని ఏంటి అని మహేష్ ఆలోచిస్తాడు. అడ్రస్ చెప్పరా వెధవ అంటే తింగరి సమాధానం చెప్తావ్ ఏంటి రా అని చంగయ్య అంటాడు. చంగయ్య చిట్టి తీసుకొని వాళ్లని వీళ్ళని అడ్రస్ ఆడుకుంటూ వెళ్తూ ఉంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights
Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights

గంగాధర్ పని పాట లేదని బట్టలు ఉతుకుందామని బకెట్లో బట్టలు నానబెట్టి పిండుతూ ఉంటాడు. ఇంతలో చంగయ్య అక్కడికి వస్తాడు. ఒకతని అడ్రస్ అడిగితే ఇదే వెళ్ళండి అని అతను చెప్పడంతో చంగయ్య లోపలికి వస్తాడు. అక్కడే బట్టలు పిండుతున్న గంగాధర్ ని వెనకనుంచి చూసి బాబు ఈ ఇంటి అడ్రస్ ఇదేనా అని అడుగుతాడు. ఎవరండీ మీరు అని గంగాధర వెనుకకు తిరగడంతో చంగయ్య ని చూసి షాక్ అయిపోతాడు గంగాధర్. తన చేతిలో గంగ చీరలు చూసి మొహం తిప్పుకుంటాడు చంగయ్య. ఏంట్రా ఇంట్లో నుంచి బయటికి వచ్చాక నాయనా సంపాదిస్తున్నావ్ బాగా ఉన్నావ్ అనుకున్నాను ఈ పన నువ్వు చేసేది భార్య ఉద్యోగం చేస్తే సంపాదన లేకుండా బట్టలు పిండి ఇల్లు ఊడ్చి గిన్నెలు కడుగుతున్నావా ఇలాంటి జీవితానికి అలవాటు పడుతున్నావా చి చి సిగ్గులేదు ఈ పనైనా సక్రమంగా చేస్తున్నావా లేదా అని తిడుతూ ఉండగా ఇంతలో గ్యాస్ అబ్బాయి గ్యాస్ తీసుకుని వస్తాడు. గ్యాస్ తెస్తాను ఉండు అంటూ గంగాధర్ బుక్ తీసి డబ్బులు వెతుకుతూ ఉండగా డబ్బులు కనిపించవు. గంగా డబ్బులు ఎక్కడ పెట్టింది బుక్ చేసింది తనకి ఫోన్ చేద్దామని గంగాధర్ ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights
Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights

గంగ వాళ్ళ సార్ కి ప్రాజెక్టు గురించి చెబుతూ ఉంటుంది. ఇంతలో గంగాధర్ ఫోన్ చేస్తాడు. ఒకసారి ఫోన్ ఆఫ్ చేస్తుంది గంగ. మళ్లీ గంగాధర్ ఫోన్ చేయడంతో ఏంటి గంగ ఈ న్యూసెన్స్ ముఖ్యమైన ప్రాజెక్టు కదా ఫోన్ స్విచాఫ్ చెయ్ అని వాళ్ళ సార్ అనడంతో సారీ సార్ అని గంగ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. గంగ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇవాళ సార్ కి ప్రాజెక్టు గురించి చెప్తూ ఉంటుంది. గంగ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని గంగాధర్ బయటికి వచ్చి డబ్బులు లేవు అని అంటాడు. అదేంటయ్యా ఇంత బరువు మోసుకొచ్చాను డబ్బులు లేకుండా గ్యాస్ ఎలా బుక్ చేస్తారు అని గ్యాస్ అతను అంటాడు. ఉద్యోగం చేస్తే కదా డబ్బులు ఉండేది పెళ్ళాం సంపాదన మీద ఆధారపడే వాడికి డబ్బులు ఎలా వస్తాయి అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights
Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights

ఇదేంటయ్యా ఆడవాళ్లు మా ఆయన ఉద్యోగానికి వెళ్లాడు డబ్బులు లేవు అంటారు మగవాడివై ఉండి డబ్బులు లేవు అంటావా ఎక్కడ దొరుకుతారయ్యా ఇలాంటి బేరాలు అంటూ అతను వెళ్ళిపోతాడు. రేయ్ చూసావా ఉద్యోగం చేసిన నాలుగు డబ్బులు సంపాదిస్తేనే మగవాడికి విలువ లేదంటే విలువే ఉండదు రా అయినా ఈ జీవితానికి అలవాటు పడ్డటు పడవ చాలా బాగుంది నీ జీవితం అంటూ చంగయ్య వెళ్ళిపోతాడు. గంగ గ్యాస్ బుక్ చేసి డబ్బులు ఇక్కడ పెట్టకుండా ఎందుకు వెళ్లి పోయింది ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది ఇలా అవమానించడానికినా అని గంగాధర్ బాధపడతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights
Mamagaru Today Episode April 16 2024 Episode 187 highlights

వసంత మనసిరికి దేవుడు పంపించినట్టు మంచి సంబంధం వచ్చింది దేవుని పుణ్యాన ఈ పెళ్లి కుదిరితే బాగుంటుంది అని దేవమ్మ అంటుంది. అవునత్తయ్య చాలా మంచి సంబంధం సిరికి బాగుంటుంది అని వసంత అంటుంది. ఇంతలో సిరి అక్కడికి వచ్చి అమ్మ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటుంది. కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదన్నట్టు పెళ్లి టైం వచ్చినప్పుడు జరిగిపోవాల్సిందేనమ్మా మన ఇష్టలతో పనిలేదు అని దేవమ్మ అంటుంది..

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri